NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఏలూరు వింత వ్యాధికి గల కారణం అదే, వైద్యశాఖ మంత్రితో సహా పరిశోధన సంస్థలు తేల్చింది..??

పశ్చిమ గోదావరి జిల్లా ముఖ్య పట్టణం ఏలూరులో గత శనివారం నుండి వింత వ్యాధితో జనాలు ఆసుపత్రి పాలవడంతో ఏలూరు పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. కరోనా వైరస్ కంటే దారుణంగా మూడు రోజుల వ్యవధిలోనే వందలాది కేసులు ఎందుకు వస్తున్నాయో అర్థంకాని పరిస్థితిలో ఆసుపత్రులు బాధితుల చేత నిండిపోవడంతో కొత్త వైరస్ ఏలూరులో వచ్చిందేమో అని ప్రజలంతా భయపడిపోయారు.

Eluru mystery illness: Officials rule out air, water as source of poisoning  | The News Minuteకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అప్రమత్తం అయ్యి ఎందుకు మనుషులు ఊరికినే ఫిట్స్ వచ్చి పడిపోవడం వాంతులు విరోచనాలతో బాధపడటం, మూర్చా దేనికి వస్తుందో వంటి విషయాలు తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలను రంగంలోకి దింపడం జరిగాది. ఈ క్రమంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు కూడా ఏలూరు నగరానికి రావడం జరిగింది.

 

ఫస్ట్ మూడు రోజులు కేసులు భారీ స్థాయిలో రావడంతో సీఎం జగన్ కూడా ఏలూరు నగరానికి విచ్చేసి ప్రభుత్వాసుపత్రిలో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ వింత వ్యాధి ఏపీ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. అయితే ఈ వింత వ్యాధి రావటానికి గల సీక్రెట్ పరిశోధకులు ఛేదించినట్లు వార్తలు వినబడుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే మహమ్మారి కరోనా వ్యాపించకుండా ఎక్కువ మోతాదులో బ్లీచింగ్ అదేవిధంగా క్లోరిన్ ను బాగా వాడటం వల్ల నీరు కాలుష్యం అయినట్లు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కూడా చెప్పడం గమనార్హం. స్వయంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి చెప్పినట్లే నీటి కాలుష్యం అయితే దానికి అసలు కారణం ఏమిటన్న అంశంపై ప్రభుత్వం పోకస్ చేయాలని పరిశోధన సంస్థలు సూచిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఫస్ట్ మూడు రోజులకంటే ఉన్న కొద్ది కేసులు తగ్గటంతో ఏలూరు నగరంలో కొద్దిగా ప్రశాంత వాతావరణం నెలకొంది.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!