NewsOrbit
న్యూస్

Sadism: చిన్న పిల్లలలో శాడిజానికి కారణాలు ఇవే!!

Sadism: ఆశ్చర్యాన్ని కలిగించే అంశం
రోజు రోజు కు చిన్న పిల్లల్లో శాడిజం పెరిగిపోతుందా అనే ప్రశ్నకు   అవుననే సమాధానం రావడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. ఇది వరకు కాలం లో  చిన్న పిల్లలు ( Childrens)  తల్లి తండ్రులు చెప్పిన మాట వినడంతో పాటు వాళ్ళను కాదని ఏ ఒక్కపని చేసేవారు కాదు. ఎక్కడికి  వెళ్లాలన్న,ఏ పని  చెయ్యాలన్నా,  అమ్మా నాన్నఅనుమతి కచ్చితం గా తీసుకునేవారు… కాని ఇప్పటి పిల్లల పరిస్థితి వేరు. వారు ఏదైనా పని చేసేసి వచ్చిన తర్వాత మాత్రమే తల్లి తండ్రులకు, కుటుంబ సభ్యులకు తెలుస్తుంది అనడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

Sadism: తల్లి తండ్రులు గట్టిగా చెప్తే

ఇంకా చెప్పాలి అంటే ఇళ్ళల్లో తల్లి తండ్రులు ( Parents ) చెప్పిన మాట విని నడుచుకునేవారు  ఎవరు లేరు. పిల్లలు అడిగింది ఏదైనా తల్లి తండ్రులు ఇవ్వకపోయినా, వాళ్లకు నచ్చినట్టు చేయకపోయినా పిల్లలు కోపం తో ,ఆవేశంతో చెలరేగి పోతున్నారు. అలా ప్రవర్తించకూడదు అని అది  తప్పని తల్లి తండ్రులు గట్టిగా చెప్తే ఇళ్ళల్లో నుంచి వెళ్ళిపోతున్నారు.ఇంకా చెప్పాలంటే  స్కూల్ లో టీచర్ ని కూడా లెక్క చేయని పరిస్థితి నేడు కనబడుతుంది.  నిండా పదేళ్ళు కూడా నిండకుండానే ఇలాంటి ప్రవర్తనతో ఉండడం  అనేది  పరిస్థితులు ఎంత దారుణం గా ఉన్నాయో తెలియచేస్తున్నాయి. పిల్లలకు తండ్రులు బాగా గారాబం చేయడం, అడిగింది  అడిగినట్టు కొని ఇవ్వడం..     లాంటి పనులు పిల్లల మీద   తీవ్ర ప్రభావాన్ని  చూపిస్తున్నాయి.  అతి  చిన్న వయసులోనే చెడు అలవాట్లకు   బానిసలుగా మారుతున్నా పరిస్థితులు కూడా నేడు కనబడుతున్నాయి .దీనిపై ఒక సంస్థ చేపట్టిన  సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. 600 మంది పిల్లల పై సర్వేచేయగా  అందులో  70 శాతం మంది పిల్లలు తమకు కావాల్సింది ఇవ్వవలిసిందే  అనే మంకు పట్టు తో ఉన్నారట…  అలా ఇవ్వకపోతే  ఇంట్లో  వస్తువులు పగలగొట్టడానికి కూడా వెనకాడడం లేదట.   మరి కొంత  మంది… తల్లి తండ్రుల మాటకు విలువ ఇవ్వక పోగా  ఫ్రెండ్స్  ఉంటే  ఏదైనా చేయవచ్చు అనే భావనలో  ఉండిపోతున్నారట. ఇంకో 22 శాతం మంది పిల్లల్లో పట్టుదల ఉన్నా కూడా తల్లి తండ్రుల మాటకు విలువ ఇచ్చి ఆగిపోతున్నారని, తమకు కావాలి  అనిపిస్తే  మాత్రం తల్లి తండ్రులను కూడా లెక్క చేయడం లేదని సర్వే  లో తేలింది.  4 శాతం మంది పిల్లలు మాత్రం, తల్లి తండ్రులు చూపించిన మార్గంలో వెళ్ళడానికి మక్కువ చూపుతున్నారట.

 పిల్లలు తమ మాటను

సర్వే లో ఆఖరుకు తెలియచేసిన విషయం ఏమిటంటే, పిల్లలు తమ మాటను సాగించుకోవడానికి శాడిజంచూపిస్తున్నారని   తేల్చిచెప్పింది. తల్లిదండ్రులు మంచి చెడు వివరించి చెప్పకుండా అతిగారం తో  పెంచడం తో పాటు  ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్ ప్రభావం తో పిల్లలు  ఈ విధంగా తయారవుతున్నారు అని సర్వేలో ఫలితం బయట పెట్టింది. కాబట్టి పిల్లలు మంచి ప్రవర్తన తో ఉండాలి అంటే వారికీ చిన్నప్పటినుండి మంచి అలవాట్లు చేయండి. ఏది మంచి,ఏది చెడు వివరించి చెప్పండి. పిచ్చి గారం ప్రేమ కాదు అని ముందుగా తల్లిదండ్రులు తెలుసుకుని పిల్లల విషయం  లో జాగ్రత్తలు వహించాలి అని నిపుణులు తెలియచేస్తున్నారు.

Related posts

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju