NewsOrbit
న్యూస్

ఆన్లైన్ క్లాసులే తక్షణావసరం అన్న కోర్టు ! అదే అందరికీ వర్తిస్తుందేమో?

ఆన్ లైన్ తరగతుల నిర్వహణపై బాంబే హైకోర్టు చేసిన సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

 

ఆన్ లైన్ క్లాసులు వ్యతిరేకించడాన్ని జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించడమే అంటూ ఆన్ లైన్ క్లాసులని  గొప్ప ప్రగతిశీల చర్యగా ఆ ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. మనం ప్రస్తుతం 21వ శతాబ్దంలో ఉన్నామని ప్రస్తుతం ఈ  ప్రపంచం డిజిటల్ యుగంలో పరుగులు తీస్తుంది అని డిజిటల్ వర్చువల్ లెర్నింగ్ను అందరూ ప్రోత్సహించాలని కోర్టు తెలిపింది. దీనిని అడ్డుకోవం అంటే ప్రాథమిక విద్యాహక్కును కాలరాయడమేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.

ఆన్ లైన్ క్లాసుల నిర్వహణ లో ఏమైనా విధాన పరమైన  ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించుకోవాలని   ఆన్ లైన్ క్లాసుల నిర్వహణలో లోపాలను సరిదిద్దాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.కరోనా వ్యాప్తి నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలు తెరవాలా వద్దా అని మల్లగుల్లాలు పడుతున్నాయి.ఆన్ లైన్ క్లాసుల నిర్వహణ పట్ల మొగ్గుచూపుతున్నాయి.ఆయితే అసలు ఎల్ కేజీ నుంచి ఆన్ లైన్ క్లాస్ లు ఏంటి  అని  ప్రజాసంఘాల నాయకులు విద్యా వేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ లో ఈ  ఆన్ లైన్ తరగతుల నిర్వహణపై పెత్త ఎత్తున చర్చ రచ్చ జరుగుతోంది.

కొందరు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.ఈ నేపథ్యంలోనే  తరగతుల నిర్వహణపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.ఇదే తరుణంలో బొంబాయి హైకోర్టు ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై ఇచ్చిన తీర్పు ఈ వ్యవహారాన్ని మనం మలుపు తిప్పేది గా ఉంది.సాధారణంగా న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను ఇతర ప్రాంతాలలో కూడా రిఫరెన్స్గా తీసుకుంటారు కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఇదే మలుపు తీసుకుంటుందో చూడాలి









author avatar
Yandamuri

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!