టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి పండుగ షురూ అయింది. టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన “క్రాక్” సినిమా విడుదలకు సిద్ధమయింది. ఈ రోజు విడుదల కానున్న ఈ సినిమా పై రవితేజ అభిమానులకు భారీ ఎత్తున అంచనాలు ఉన్నాయి. గత కొన్నాళ్ల నుండి రవితేజ నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్న తరుణంలో రవితేజ అభిమాని పైగా రవితేజతో రెండు బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని “క్రాక్” సినిమా తీయడంతో .. సినిమా విజయం సాధించి రవితేజ మార్కెట్ మళ్లీ పుంజుకోవాలని కోరుకుంటున్నారు.
మేటర్ లోకి వెళ్తే నువ్వు చాలా అదృష్టవంతుడివి రవితేజతో ఒక సినిమా అని అనుకుంటే మూడు సినిమాలు ఇస్తాడు, నువ్వు చాలా లక్కీ పెద్ద ఆర్టిస్ట్ తోటి ఫస్ట్ టైం నువ్వు డైరెక్ట్ చేస్తున్నావు అని చెప్పారు, ఆ మాటలకు నేను ఆశ్చర్యపోయా. నేను నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను రాజమౌళి అప్పుడు అన్నా మాటలు అని తాజాగా గోపీచంద్ మలినేని గుర్తుచేసుకున్నారు. అందరి హీరోల అభిమానులు అభిమానించే హీరో రవితేజ అంటూ గోపీచంద్ మలినేని తన తాజా క్రాక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈ కార్యక్రమాల్లో భాగంగా ఓ చానల్లో ఈ కామెంట్ చేశారు.
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…
KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…