NewsOrbit
న్యూస్

Pregnancy: గర్భం తో ఉన్న నవమాసాలు.. మీద నవగ్రహాల ప్రభావం ఉంటుందా?ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి??

Pregnancy: పిండోత్పత్తి జరిగిన  దగ్గర నుంచి బిడ్డ పుట్టే వరకు తల్లి గర్భంలో పిండం ప్రతి నెలా  మార్పు చెందుతూనే ఉంటుంది.  ఆ మార్పులకు అనుగుణంగా ప్రతి నెలకు   ఒక  గ్రహం అధిపతిగా ఉంటారు.

మొదటి నెలలో   శుక్ర గ్రహ ప్రభావం  ఉంటుంది. పిండంలో శుక్ర , శోణితం ద్రవ రూపంలో ఉంటాయి.

రెండవ నెలలో  కుజ గ్రహ ప్రభావం ఉంటుంది. పిండంలో శుక్ర శోణితం గట్టిగా మారుతుంటాయి.

మూడో నెలలో  గురు గ్రహ  ప్రభావం ఉంటుంది.  పిండంలో జీవం మొదలవుతుంది.అవయవాలు ఏర్పడటం మొదలవుతుంది.

నాలుగో నెలల్లో  రవిగ్రహ  ప్రభావం ఉంటుంది.  పిండంలో ఎముకలు తయారవడం మొదలవుతుంది.

అయిదో నెలలో  చంద్ర గ్రహం ప్రభావం ఉంటుంది.    పిండంలో ద్రవ పదార్థాలు,చర్మం ఏర్పడటం మొదలవుతుంది.

ఆరవ నెలలో  శని గ్రహం ప్రభావం ఉంటుంది.   గర్భం లో శిశువుకు జుట్టు మొదలవుతుంది.

ఏడో నెలలో    బుధ గ్రహ ప్రభావం ఉంటుంది.  గర్భంలోని బిడ్డకు  స్పర్శ జ్ఞానం మొదలవుతుంది.

ఎనిమిదవ నెలలో  తల్లి యొక్క లగ్నాధిపతి  ప్రభావం బిడ్డ మీద ఉంటుంది.

తొమ్మిదో నెలలో  చంద్ర గ్రహ ప్రభావం  ఉంటుంది.  గర్భంలో  శిశువుకు ఆహారం తీసుకోవడం తెలుస్తుంటుంది.

పదోవ నెలలో  రవి గ్రహ ప్రభావం ఉంటుంది.

♦గర్భవతిగా   ఎన్నో  నెల లో ఉన్న ఆ నెలకు ఉన్న మాసాధిపతి   గోచారంలో బలహీనం గా ఉండకూడదు.   ఒక స్త్రీ యొక్క జాతకంలో ఏదైనా గ్రహం  బలహీనంగా ఉంటే ఆ గ్రహ ప్రభావం చూపించే నెలలో  గర్భంలో శిశువుకు ఇబ్బందులు కలగడం కానీ..   గర్భస్రావం జరగడం లేదా   గర్భ సంబంధమైన  సమస్యలు వస్తుంటాయి.

ఉదా:- గర్భవతి జాతకంలో బుధుడు  బలహీనపడిన ఏడో నెలలో ఇబ్బందులు రావడం  లేదా ప్రసవ సమయంలో కష్టాలు రావడం వంటివి జరుగుతాయి.  కాబట్టి  స్త్రీ జాతకంలో ఏ గ్రహం బలహీనంగా ఉన్నదో   గర్భవతిగా ఉన్నప్పుడు ఎన్నో నెల జరుగుతుంది  ఆ ఆ నెలకు అధిపతి   గోచారంలో బలంగా  ఉందొ లేదో ముందుగా పరిశీలించి    ఆ గ్రహానికి సంబంధించిన శాంతి    చేసుకుంటే  గర్భ రక్షణ  పొందవచ్చు.

Related posts

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju