NewsOrbit
న్యూస్ హెల్త్

Women: ఆడవారు ఆడే కొన్నిఆటలు వారి శృంగార జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసా??

Women: తమలో చెల రేగుతున్న కోరికలను అదుపు చేసుకోవడానికి హస్తప్రయోగం బాగా పనికి వస్తుంది. ఈ  అలవాటు మగవారికి  మాత్రమే కాదు..ఆడ వారిలో  చాలామంది ఇలా తృప్తి పరచుకుంటూ ఉంటారట. ఇలా చేయడం వలన మగవారు  మాత్రమే ఎక్కువ తృప్తి పొందుతారని చాల మంది అపోహ పడుతుంటారు. అయితే అందులో ఎంతమతమాత్రం నిజం లేదని నిపుణులుతెలియచేస్తున్నారు. ఈ విషయం గురించి స్త్రీలు  ఎక్కువగా మాట్లాడక పోయిన  వారు పొందే సుఖం ఎక్కువేనని  దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు ఒక పరిశోధన కూడా చేయగా స్త్రీ లే హస్త ప్రయోగం బాగా  చేసుకోగలరని తెలిసిందట.

The games that influence women mental health
The games that influence women mental health

కండోమ్ బ్రాండ్ లో ఒకటి అయిన ట్రోజన్  18 నుంచి 24 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న 1500 మంది పై సర్వే చేయగా ఆ సర్వే లో మగవారికంటే ఆడవారే హస్త ప్రయోగం లో  ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నట్టు తెలియచేసారు.  వైబ్రేటర్లు,శృంగార బొమ్మలు  వంటివి వాడుతూ వాళ్లు తమ కోరికల్ని తీర్చుకుంటున్నట్లుగా తెలిసింది. ఇలా చేయడం వలన  వాళ్లు తమ లోని ఒత్తిడి తగ్గించుకోగలుగుతున్నామని చెబుతుండటం గమనించవలసిన విషయం. దానితో పాటు త్వరగా నిద్రలోకి జారుకుంటున్నామని వివరిస్తున్నారు….దీని  వల్ల శృంగార  జీవితానికి ఎటువంటి అడ్డం కు కలుగదని నిపుణులు భరోసా ఇస్తున్నారు అయితే… చాలామంది ఈ హస్త ప్రయోగం వల్ల పెళ్లి కాని వారు వర్జినిటీ కోల్పోయే అవకాశం ఉందని భవిస్తూ ఉంటారు.

అయితే.. అది వట్టి అపోహ అని  కేవలం ఆడ వారి లో కి మగవాళ్ల అంగం చొచ్చుకుపోయినప్పుడు మాత్రమే వర్జినిటీ ని కోల్పోవడం జరుగుతుంది అని..  అలా జరగనప్పుడు వర్జినిటీ ని కోల్పోవడం అనే విషయమే  ఉండదని వారు తెలియచేస్తున్నారు….అయితే… చాల మంది స్త్రీ లు స్కిప్పింగ్ ఆడటం,    చిన్నప్పటి నుంచే సైకిల్ తొక్కడం, పరుగు పందేలలో పాల్గొనడం లాంటివి చేస్తుంటారు. అలా చేసే వారికి మాత్రం కన్నె పొర చిరిగిపోతుంది..తప్ప వారి వర్జినిటీ కి ఎలాంటి సమస్య రాదు అని తెలియచేస్తున్నారు.

దీని మీద పెద్దగా అవగాహన లేని కొందరు పురుషులు, ఆడవారిని అనుమానిస్తూ ఉంటారు. ఎలాంటి తప్పు చేయని వారు సైతం మానసిక క్షోభ అనుభవించవలిసి వస్తుంది .. కాబట్టి పురుషులు దీనిమీద అవగాహన పెంచుకోండి… తెలియనివారికి వివరించి చెప్పండి.

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju