NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

సామ్ జామ్ షో ను మరో రేంజ్ కు తీసుకెళ్లిన సమంత

The Happiness Anthem of sam jam show in aha

ప్రస్తుతం ఓటీటీల కాలం. థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసేంత సమయం ఎవరికి ఉంది. అప్పటిలా ఇప్పుడు అందరూ థియేటర్లకు వెళ్లడం లేదు. ఇంట్లోనే ఉండి.. చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. తెలుగులో కూడా ఆహా అనే ఓటీటీ ప్లాట్ ఫాం ఉంది. అయితే.. ఈ ప్లాట్ ఫాంలో సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు సామ్ జామ్ అనే ఓ స్పెషల్ షోను నిర్వహించారు.

The Happiness Anthem of sam jam show in aha
The Happiness Anthem of sam jam show in aha

సామ్ జామ్ షో ప్రత్యేకత ఏంటంటే.. ఆ షో హోస్ట్ సమంత. సమంత అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సమంత బిగ్ బాస్ లో కూడా ఒక రోజు హోస్ట్ చేసి అందరినీ మెప్పించింది. అందుకే సామ్ జామ్ షోకు హోస్ట్ గా తనను తీసుకున్నారు.

నిజానికి సామ్ జామ్ షో అనేది ఇంత సక్సెస్ కావడానికి కారణం సమంతానే. తన సరికొత్త హోస్టింగ్ తో షోను ఎక్కడికో తీసుకెళ్లింది. ఇప్పటికే ఫస్ట్ సీజన్ పూర్తయింది. ఫస్ట్ సీజన్ ఫైనల్స్ లో తన భర్త నాగచైతన్యను ఇంటర్వ్యూ చేసింది సమంత.

మొత్తానికి సమంత హోస్ట్ గా సెట్ అయిపోయినట్టే. ఈసందర్భంగా సామ్ జామ్ షో హ్యాపీనెస్ థీమ్ ను ఆహా తమ యూట్యూబ్ అకౌంట్ లో విడుదల చేసింది. ఆ వీడియోలో సమంత ఎపిసోడ్స్ అన్నింటి ఇంట్రో ఉంటుంది. సమంత నవ్వుతూ డ్యాన్స్ చేస్తూ స్టేజ్ మీదకు వస్తుంటుంది. బ్యాక్ గ్రౌండ్ లో సామ్ జామ్ పాట ప్లే అవుతుంది. మొత్తానికి సమంత కెరీర్ బుల్లితెర వైపు మళ్లుతోందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ వీడియో చూసేయండి మరి.

author avatar
Varun G

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?