NewsOrbit
దైవం న్యూస్

Hanuman Real Photo: హనుమంతుడిని నిజంగా చూసి ఫోటో తీసినవ్యక్తి ఎలా చనిపోయాడొ తెలుసా?(Part 1)

The mystery behind Hanuman real photo part 1

Hanuman Real Photo: మన ప్రాచీన భారత హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడు చిరంజీవి అని అలాగే ఆయన ఇప్పటికీ జీవించే ఉన్నారని నమ్ముతాం. ఈ నేపథ్యంలో 1998 వ సంవత్సరం లో నిజమైన హనుమంతుడి ఫొటో అంటూ ఒక ఫోటో భారతదేశం మొత్తం వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో హనుమాన్ చేతిలో పుస్తకం పట్టుకుని ఎంతో శాతంగా కనిపిస్తారు. కానీ ఈ ఫొటో వెనుక ఒక పెద్ద మిస్టరీనే ఉంది. ఈ ఫొటో  హిమాలయాల్లో చనిపోయిన ఓ వ్యక్తి కెమేరాలో దొరికింది. అయితే ఓ ప్రముఖ ఫోటోగ్రాఫర్ ఆ కెమేరాలోని రీల్‌‌ (నెగటీవ్) ను డెవలప్ చెయ్యడంతో ఈ ఫొటో బయటకు వచ్చింది. అయితే, ఇటీవల ఈ ఫోటో వెనుక  ఉన్న మిస్టరీ బయటపడింది.

The mystery behind Hanuman real photo part 1
The mystery behind Hanuman real photo part 1

బెంగళూరు వాసి అయిన సుబ్రహ్మణ్యం అనే ఒక సీనియర్ ఫొటోగ్రాఫర్ మరియు ఆయన కుటుంబం అందించిన వివరాల ఇలా ఉన్నాయి. ఒక రోజు సుబ్రహ్మణ్యం ఓ కెమేరా నుంచి రీల్‌ను తీసి కావేరీ కలర్ ల్యాబ్‌లోని ఫణీ అనే వ్యక్తికి దానిని డెవలప్ చెయ్యమని ఇచ్చాడట. అయితే ఫణి ఫిలిం డార్క్ రూమ్‌లో ఆ రీలును ఫొటో పేపర్ మీద ప్రొజెక్ట్ చేయగా ఈ ఫొటో బయటపడిందట.

The mystery behind Hanuman real photo part 1
The mystery behind Hanuman real photo part 1

వాస్తవానికి ఆ కెమేరా సుబ్రమణ్యం కి చెందినది కాదు. ఆ కెమెరా అతని సన్నిహితుడు సూర్యనారాయణ శాస్త్రి దట. సూర్యనారాయణ శాస్త్రిలో  1998 వ సంవత్సరంలో వేసవి కాలంలో హిమాలయాల్లోని మానస సరోవరం యాత్రకు వెళ్లారట. ఆయన ట్రెకింగ్ కి తన టీమ్ తో కలిసి వెళ్లగా కొద్ది సేపటికి ఆయన తన టీం నుంచి విడిపోయారట. అయితే, అక్కడ దగ్గరలోని ఓ గుహ నుంచి వెలుగులు వస్తుంటే అటువైపు ఒంటరిగా వెళ్ళారట.

మరిన్ని వివరాలు పార్ట్ 2 లో…

గమనిక: ఈ కథనాన్ని కేవలం కొన్ని స్పష్టమైన ఆధారాలు మరియు సమాచారంతో అందిస్తున్నాం తప్ప భక్తుల మనోభావాలను కించపరిచే ఉద్దేశంతో కాదని గమనించగలరు.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?