NewsOrbit
దైవం న్యూస్

Hanuman Real Photo: హనుమంతుడిని నిజంగా చూసి ఫోటో తీసినవ్యక్తి ఎలా చనిపోయాడొ తెలుసా?? (Part 2)

The mystery behind Hanuman real photo part 2

Hanuman Real Photo: సూర్యనారాయణ శాస్త్రి ఆ వెలుతురులో గుహను ఫొటో తీయగానే చనిపోయారని ఆయనకి మోక్షం కలిగిందని అప్పట్లో కథనాలు వినిపించాయి. గవర్నమెంట్ రెస్క్యూ టీమ్‌కు సూర్యనారాయణ ఆ పర్వతాలలో ఓ శవమై కనిపించారు. అధికారులు అతని భౌతిక కాయంతో పాటుగా ఆయన కెమేరాను కూడా కుటుంబ సభ్యులకు అందించగా అందులో ఈ ఫొటోకు సంబంధించిన రీలు బయట పడిందట. కానీ ఈఫోటో డెవలప్‌చేసిన ఫణి మరియు సుబ్రహ్మణ్యం కొద్ది రోజుల తర్వాత మరణించారు.

The mystery behind Hanuman real photo part 2
The mystery behind Hanuman real photo part 2

అయితే ఇంతకీ ఆ రోజు సూర్యనారాయణ శాస్త్రి చనిపోవడాన్ని ఎవరూ నేరుగా చూడలేదు కానీ ఈ కథనం మాత్రం ప్రాచుర్యం పొందింది. ఇక్కడే గమనించవలసిన ఆసక్తికర విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆ ఫొటోను పరిశీలిస్తే అది గుహలో తీసిన చిత్రంలా అనిపించకపోవడమే కాకుండా హనుమాన్ వెనుక ఉన్న బ్యాక్‌గ్రౌండ్‌లో టైల్స్ ఉన్నాయి. అలాగే ఆయన చేతిలో బైండింగ్ పుస్తకం కూడా ఒకటి ఉంది. ఆ పుస్తకం తులసీదాస్ రాసిన రామచరిత మానస్. అసలు హనుమంతుడికి పుస్తకం చూసి చదివాల్సిన అవసరం ఏముంది ఆయన నిత్యం రామ జపం చేస్తూ ఉంటారు కదా! అలాగే ఆ బైండింగ్ పుస్తకం ఆయనకు ఎలా లభించింది? ఆ మంచు గుహలో ఆధునిక టైల్స్ ఎలా వచ్చాయి? ఇవి అన్నీ ఆలోచించిన వారికి సూర్యనారాయణ శాస్త్రి అసలు ఆ చిత్రాన్ని ఎక్కడ తీశారానే సందేహం వచ్చింది.

అయితే, సూర్యనారాయణ శాస్త్రి ఆ ఫొటోను 1998వ సంవత్సరంలోనే తీశారు కానీ అది నేరుగా తీసిన చిత్రం కాదట. ఇదే చిత్రం 1995 సంవత్సరం  క్యాలెండర్‌లో ఉందట. ఆయన ఆ 1995 క్యాలెండర్‌లోని ఫొటో ను తన కెమెరా లోకి ఫొటో తియ్యగా ఈ ఫోటో బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక సూర్యనారాయణ శాస్త్రీ విషయానికి వస్తే, ఇది చాలా కష్టతరమైన యాత్ర అవ్వడంతో ఆయన కేవలం అనారోగ్యం వల్లే చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఆధారాల ఆధారంగా సూర్యనారాయణ శాస్త్రీ, సుభ్రహ్మణ్యం మరియు ఫణీల మరణానికి ఆ ఫొటో కారణం కాదని అర్ధమవుతుంది.

Part-1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఈ కథనాన్ని కేవలం కొన్ని స్పష్టమైన ఆధారాలు మరియు సమాచారంతో అందిస్తున్నాం తప్ప భక్తుల మనోభావాలను కించపరిచే ఉద్దేశంతో కాదని గమనించగలరు.

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!