న్యూస్ హెల్త్

ఈ లక్షణాలు ఉన్న అబ్బాయిలను అమ్మాయిలు చాల ఇష్టపడతారట!!

ఈ లక్షణాలు ఉన్న అబ్బాయిలను అమ్మాయిలు చాల ఇష్టపడతారట!!
Share

ప్రతి అంశంలో మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటారా… అయితే మీకు తిరుగులేదు. తమ కాళ్లపై తాము నిలబడి జీవించే మగాళ్లను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారట.మీ కాళ్ళ పై మీరు నిలబడటం అంటే కేవలం ఆర్థిక అంశాల్లో మాత్రమే కాదు,ప్రతి అంశంలోనూ మీరు  అలానే  ఉండాలి. అప్పుడే అమ్మాయిల దృష్టిలో మీరు తిరుగులేని వ్యక్తి గా గుర్తింపు పొందుతారు.  అలాంటి వారితో  ఉండేందుకు అమ్మాయిలు ఎక్కువ ఆసక్తి చూపిస్తారట.

ఈ లక్షణాలు ఉన్న అబ్బాయిలను అమ్మాయిలు చాల ఇష్టపడతారట!!

మగాళ్లతో పోల్చితే, స్త్రీల  మనసు సున్నితంగా ఉంటుంది…. అందువల్ల తన బాయ్‌ఫ్రెండ్ కూడా  సెన్సిటివ్ అయి ఉండాలని అమ్మాయిలు కోరుకుంటారు. అంటే… తన లాంటి మనస్తత్వం కలిగి ఉండాలన్నది వారి ఆలోచన. మీరు సున్నితమైన  మనస్సు కలవారైతే అమ్మాయిలు ఎంచుకునేది  నిస్సందేహం గా మిమ్మల్నె.ప్రేమించే గుణం ఉండాలి. కఠిన మనస్తత్వం గల వారిని అమ్మాయిలు ఇష్టపడరు. అంతేకాదు… ప్రేమ పేరు చెప్పిశారీరక సంబంధం పెట్టుకోవడానికే ఆసక్తి చూపే వాళ్లను స్త్రీలు  అస్సలు ఇష్టపడరు.

ప్రేమను పంచేవాళ్లు, ఆప్యాయంగా పలకరించేవాళ్లు, బుజ్జగించేవాళ్ళు ,నేనున్నా అని చెప్పేవాళ్ళని తమకు  ప్రేమానురాగాలను  పంచే వాళ్లను  అమ్మాయిలు ప్రాణంగా ప్రేమిస్తారట. కాబట్టి ప్రేమను పంచండి,ప్రేమను పొందండి.తమను బాగా అర్థం చేసుకునే మగవారితో స్నేహం చెయ్యడానికి అమ్మాయిలు ఆసక్తి  చూపుతారని అధ్యయనంలో తేలింది.  చాలా విషయాలు అమ్మాయిలు తమ మనసులో నే  దాచుకుంటారు. వాటిని ఎవరికి పడితే వారికి చెప్పరు.

తమ మనస్సుకు బాగా దగ్గరైన  నిజమైన ఫ్రెండ్ అనిపించిన వారితోనే పంచుకుంటారట. ఐతే… అలాంటి అవకాశం దక్కించుకోవడం అందరి వల్లా కాదు. తమను సర్‌ప్రైజ్ చేసేవాళ్లను అమ్మాయిలు బాగా ఇష్టపడతారని సర్వేలో తేలింది. సర్‌ప్రైజ్ అంటే… చిన్న చిన్న గిఫ్టులు, చాక్లెట్ల వంటివి ఇచ్చినా చాలు.అదే వాళ్లకు పెద్ద  ఆనందం. అలా తమను ఎప్పటికప్పుడు సర్‌ప్రైజ్ చేసేవాళ్లను గుండెల్లో పదిలం గా దాచుకుంటారట అమ్మాయిలు.సీక్రెట్స్ తెలిసిపోయాయిగా… ఇక ఫాలో అయిపోండి మరి!!


Share

Related posts

23 మందితో కొలువైన గెహ్లాట్ కేబినెట్

Siva Prasad

Mahesh: మహేశ్‌కు విలన్‌గా తమిళ స్టార్ హీరోను ఫిక్స్ చేసిన రాజమౌళి..

GRK

Rashmika mandanna : రష్మిక మందన్న లేటెస్ట్ వీడియోతో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది..!

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar