NewsOrbit
దైవం న్యూస్

Kanakadhara stotram: కనకధారా స్తోత్రం చేస్తున్నప్పుడు  పాటించవలిసిన నియమాలు ఇవే.. ఇవి పాటిస్తే  మంచి ఫలితం పొందగలుగుతారు!!

Kanakadhara stotram: లక్ష్మీదేవి అంటే  అదృష్టానికి, శుభానికి గుర్తు అని భావిస్తుంటారు.  ఎవరు ఎటువంటి రంగంలో ఉన్నా సరే  వారి అభివృద్ధి జరిగే విధంగా ఆది గురువు శ్రీ ఆదిశంకరాచార్యులవారు   ‘కనకధారా స్తోత్రం’  చెప్పడం జరిగింది. ఈ కనకధారా స్తోత్రాన్ని రోజు కి రెండు సార్లు  చదివితే నిరుపేదలైనా సరే   కుబేరులవుతారు. అటువంటి కనకధారా స్తోత్రం  ( kanakadhara Stotram )చదవాలి అని అనుకున్నవారు  వారు కొన్ని సూచనలను  కచ్చితం గా అనుసరించాలి.

కనకధారా స్తోత్రాన్ని పఠించాలి అని అనుకున్నప్పుడు ఉత్తర ముఖంగా  కూర్చుని చదవాలి.మహాలక్ష్మీదేవి పటాన్ని  లేదా మహాలక్ష్మీ యంత్రాని కి   కానీ ఎదురుగా   కూర్చుని పారాయణ చేయాలి అలాగే  ప్రతి రోజూ ఉదయం 6:00 గంటల నుండి 7:00 గంటల మధ్య, కాలం లో అదే  విధం గా సాయంత్రం 6:00 నుండి 7:00 గంటల మధ్య పారాయణ  చేయడం ఉత్తమం గా చెప్పబడింది. కనకధారా స్తోత్రాన్ని   పౌర్ణమి రోజున ఉపదేశం పొందే విధం గా చూసుకోవాలి.
కనకధారా స్తోత్ర పారాయణ చేయడానికి  వయసు లింగ భేదాలు అనేవి  లేవు.ఎట్టి పరిస్థితిలో కూడా పూజ చేసే  సమయం లో   నలుపు రంగు , ఎరుపు రంగు వస్త్రాలను  వేసుకుని పూజించకూడదు

పట్టువస్త్రం కట్టుకోవాలి  లేదా ఎరుపు, నలుపు లేని  బట్టలను   కట్టుకుని శ్రీ కనకధారా స్తోత్రాన్ని  పారాయణం చేసి ఆతరువాత   కులదేవతకు పూజ చేస్తే ఋణ బాధలు  తొలగి..  లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం  కలుగుతుంది.
పురుషులు   నిత్యం   శ్రీ కనకధారా స్తోత్రాన్ని పారాయణం  చేయడం వలన   అప్పులపాలు  అవడం అనేదే ఉండదు. కాబట్టి ఈ నియమాలు కచ్చితం గా అనుసరించడం మంచిది.

Related posts

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

March 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 28 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju