NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ వేస్ట్ ప్రోగ్రాం అంటూ ఆ లేడీ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్లు..!!

తెలుగు ప్రేక్షకులను గత మూడు సీజన్లను ఎంతగానో అలరించింది బిగ్ బాస్ షో. ప్రస్తుతం నాలుగో సీజన్ రన్ అవుతోంది. దాదాపు అర్ధ భాగం ముగిసిపోయింది. హౌస్ లో ప్రస్తుత వాతావరణం బట్టి చూస్తే ఎవరికి వారు టైటిల్ గెలవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోకస్ మొత్తం గేమ్ మీద పెడుతున్నారు. ఆల్రెడీ నోయల్ వెళ్ళిన తర్వాత నామినేషన్ ప్రారంభం కాకముందు ఈసారి ఎవరికి వారే అసలైన గేమ్ ఆడాలని, అసలు ఆట ఎప్పటినుండి స్టార్ట్ అయిందని బిగ్ బాస్ కూడా మైక్ లో తెలపడం జరిగింది.

Is this why Shiva Jyothi could not make it to Bigg Boss Telugu 3 finalist  list - IBTimes Indiaఇదిలా ఉండగా మూడో సీజన్ లో కంటెస్టెంట్ గా ఉన్న హిమజా ఇటీవల “జా” అనే హర్రర్ సినిమా చేయడం జరిగింది. సినిమా ప్రమోషన్ కార్యక్రమానికి బిగ్బాస్ సీజన్ త్రీ కొంతమంది కంటెస్టెంట్ లు రావడం జరిగింది. శివ జ్యోతి కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ హిమజా కి మంచి బ్రేక్ రావాలని కోరుకుంది.

 

ఈ క్రమంలో యాంకర్ ప్రస్తుతం బిగ్ బాస్ షో గురించి శివ జ్యోతి ని ప్రశ్నించగా… అదొక వేస్ట్ ప్రోగ్రాం అన్నట్టు కామెడీ డైలాగులు వేసింది. ఆ తర్వాత సీరియస్ గా మాట్లాడుతూ… రానున్న వాతావరణం వేడిగా ఉంటది బయట వేరుగా ఉంటుంది… కాబట్టి నో కామెంట్ అని శివ జ్యోతి తన అభిప్రాయాన్ని తెలిపింది.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju