NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification: సింగరేణిలో 1146 ఖాళీలు..!!

Job Notification: తెలంగాణలోని ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ The Singareni Collieries Company Limited..  HRD వివిధ ట్రెడుల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1146 పోస్టులను భర్తీ చేయనుంది.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

The Singareni Collieries Company Limited Job Notification:
The Singareni Collieries Company Limited Job Notification

Read More: Job Notification: ఎన్ టిపిసి నోటిఫికేషన్..

మొత్తం ఖాళీలు : 1146

ఖాళీగా ఉన్న ట్రేడులు:

మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, డీజిల్ మెకానిక్, డ్రాఫ్ట్స్ మెన్, మెషినిస్ట్.

అర్హతలు : పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్మీడియట్ ఒకేషనల్ విద్యార్థులు అర్హులు కారు.

 

వయసు : 28 సంవత్సరాలు దాటకూడదు.

స్టైఫండ్ :

రెండేళ్ల ఐటీఐ అభ్యర్థులకు నెలకి రూ.8,050, ఒక సంవత్సరం ఐటీఐ అభ్యర్థులకు నెలకి రూ.7700 చెల్లిస్తారు.

 

ఎంపిక విధానం : ఐటిఐ ఉత్తీర్ణత, అకడమిక్ మెరిట్ ఆధారంగా.

 

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ : 28/6/2021.

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju