ట్రెండింగ్ న్యూస్

సింగరేణి లో కొలువుల జాతర ..!!

Share

తెలంగాణ కొత్తగూడెం లోని ప్రభుత్వ రంగ సంస్థ ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. The singareni collieries company limited ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 372 పోస్టులను భర్తీ చేయనుంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

 

The singareni collieries company limited notification released see the notification details

మొత్తం ఖాళీలు : 372 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
1. ఫిట్టర్ ట్రెయినీ (పురుష అభ్యర్థులకు మాత్రమే) క్యాట్ -1 : – 128 పోస్టులు
* లోకల్ – 105 , అన్ రిజర్వ్డ్ – 23

2. జూనియర్ స్టాఫ్ నర్సులు (మహిళా అభ్యర్థులకు మాత్రమే) – టీ & ఎస్ గ్రేడ్ – డి : 84 పోస్టులు
* లోకల్ – 67 , అన్ రిజర్వ్డ్ – 17

3. వెల్డర్ ట్రెయినీ (పురుష అభ్యర్థులకు మాత్రమే) క్యాట్ -1 : – 54 పోస్టులు
* లోకల్ – 44 , అన్ రిజర్వ్డ్ – 10

4. ఎలక్ట్రీషియన్ ట్రెయినీ (పురుష అభ్యర్థులకు మాత్రమే) క్యాట్ -1 : – 51 పోస్టులు
* లోకల్ – 43 , అన్ రిజర్వ్డ్ – 8

5. టర్నర్ (పురుష అభ్యర్థులకు మాత్రమే) క్యాట్ -1 : – 22 పోస్టులు
* లోకల్ – 18 , అన్ రిజర్వ్డ్ – 4

6.మోటార్ మెకానిక్ ట్రెయినీ  (పురుష అభ్యర్థులకు మాత్రమే) క్యాట్ -1 : – 14 పోస్టులు
* లోకల్ – 12, అన్ రిజర్వ్డ్ – 2

7.ఫౌండ్రీ మెన్ (పురుష అభ్యర్థులకు మాత్రమే) క్యాట్ -1 : – 19 పోస్టులు
* లోకల్ – 16 , అన్ రిజర్వ్డ్ – 3

జిల్లాల వారీగా :

*లోకల్ జిల్లాలు : ఆదిలాబాద్ ,కరీంనగర్, వరంగల్,ఆదిలాబాద్ ,కరీంనగర్,ఖమ్మం.
*నాన్ లోకల్ జిల్లాలు : తెలంగాణ రాష్ట్రం లోని అన్ని జిల్లాల వారికి.

దరఖాస్తు విధానం :ఆన్ లైన్ ద్వారా

దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 22/1/2021
దరఖాస్తులకు చివరి తేదీ : 4/2/ 2021.

వెబ్ సైట్ : scclmines.com

ఇది కూడా చదవండి :బెల్ ఉద్యోగాల గంట మోగించింది..!!


Share

Related posts

బిగ్ బాస్ 4 : అభిజిత్ తనను ‘చెల్లి’ అన్న తర్వాత హారిక ఫైర్..! అతను అలా చేయకుండా ఉండాల్సింది అంటూ నిందించింది…!

arun kanna

సాయి పల్లవి అయితే ఆ హీరోకి, ఈ దర్శకుడికి హిట్ పక్కా ..!

GRK

బాలినేని సన్నిహితుడు ముద్దన వైసిపికి బైబై

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar