NewsOrbit
న్యూస్ సినిమా

రెండో పెళ్లికి రెడీ అయిన ఆ స్టార్ హీరో భార్య..?

ప్రముఖ సీనియర్ నటుడు అర్జున్ మేనల్లుడు కన్నడ స్టార్ చిరంజీవి సర్జా చాలా చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించాడు. కరాబు మైండ్ అనే సాంగ్ తో ఇండియా వైడ్ గా చిరంజీవి సర్జా పాపులర్ అయ్యాడు. మంచి భవిష్యత్తు ఉన్న యంగ్ హీరో మరణించడంతో ఇండస్ట్రీ ప్రముఖులందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. చిరంజీవి సర్జా మరణంతో అతని భార్య మేఘన ఎంతగానో కృంగిపోయింది. అతను మరణించే సమయానికి మేఘన గర్భవతిగా ఉన్నారు.

రెండో పెళ్లి

ఆ సమయంలో ఆమె ఎంత బాధ పడ్డా కూడా ఆ తరువాత ఆమె మనోధైర్యంతో రోజులు గడిపి కొన్ని నెలలకు ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డలోనే తన భర్తను చూసుకొని సంతోష పడింది. మేఘనది కూడా చిన్న వయసే. ఆమెకి చాలా భవిష్యత్తు ఉంది. కాగా కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న మేఘన రెండో పెళ్లికి సిద్ధమైందనే వార్తలు ఎప్పటినుంచో వినబడుతున్నాయి. తాజాగా ఈ విషయం గురించి మేఘన స్పందించింది. ఆ విషయం గురించి ఆమె మాట్లాడుతూ ” కొంతమంది నన్ను రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు. మరి కొంతమంది ఏమో నా కొడుకుని బాగా చూసుకుని, అతనితోనే ఉండమని చెబుతున్నారు. ఇప్పుడు నేను ఎవరి మాట వినాలి? అనేది అసలు అర్థం కావట్లే” అని ఆమె చెప్పుకొచ్చింది. తన భర్త చిరంజీవి ఎప్పుడూ కూడా ఈ ప్రపంచం ఏమనుకుంటుందనే దాని గురించి పక్కన పెట్టి నీ మనసుకి ఏం అనిపిస్తే అదే చేయమని చెప్పేవారని తెలిపింది.

క్లారిటీ ఇచ్చిందిగా

ఈ స్టార్ హీరో భార్య మాట్లాడుతూ.. అసలు తనకు పెళ్లిపై ఆలోచన లేదని, ఇప్పటివరకు ఆ విషయం గురించి ఆలోచించలేదని, రేపు ఏం జరుగుతుందో, తన జీవితం ఎలా మలుపు తిరుగుతుందో అనేది తనకే తెలియదని చెప్పుకొచ్చింది. ఏదైతేనేం ఇప్పటికైనా తన రెండో పెళ్లి గురించి ఈమె ఒక క్లారిటీ ఇచ్చింది. చిరంజీవి- మేఘనరాజ్ పదేళ్లుగా ప్రేమించుకొని 2018 మే 2న వివాహం చేసుకున్నారు. మేఘన గర్భవతిగా ఉన్న కొన్ని నెలలకే చిరంజీవి సర్జా 2020 జూన్ 7న గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం వీరికి రాయన్ రాజ్ సర్జా అనే కుమారుడు వున్నాడు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Nindu Noorella Saavasam March 29 2024 Episode 197: ఆ తాళి నాది అంటున్న భాగమతి,షాక్ అయిపోయిన అమరేంద్ర..

siddhu

Jagadhatri March 29 2024 Episode 191: సాక్షాన్ని చూసిన కౌశికి ఏం చేయనున్నది జగదాత్రి వాళ్ళని ఇంట్లో ఉంచుతుందా లేదా?..

siddhu

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

siddhu

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N