NewsOrbit
న్యూస్

Thaman : సినిమా కథ ఎలా ఉన్నా థమన్ వల్ల హిట్ అవుతున్నాయి.

Thaman : సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి హవా ఓ రేంజ్‌లో సాగుతుందో చెప్పలేము. అది డైరెక్టర్ అయినా, హీరో అయినా, హీరోయిన్ అయినా, మ్యూజిక్ డైరెక్టర్ అయినా. ఎవరికి క్రేజ్ ఉంటే ఇండస్ట్రీలో అందరూ వాళ్ళ వెనకనే పడతారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరు మ్యూజిక్ సెన్షేషన్ తమన్ వెనకాలే పడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే రెండేళ్లకు ముందు తమన్ పేరు అలా అలా వినిపించేది. ఎంతసేపు బాదిన బాదుడే బాది విసిగిస్తున్నాడని కామెంట్స్ చేశారు.

The story of the movie is being hit by Thaman
The story of the movie is being hit by Thaman

కానీ తమన్ పేరు మోత మోగిపోతోంది. ఆయన లేకుండా సినిమాల్లో వార్తలు రావడం లేదంటే నమ్మి తీరాల్సిందే. ప్రస్తుతం తమన్ మ్యూజిక్ పరంగా ఎంతటి పాపులారిటీ అండ్ క్రేజ్ తెచ్చుకున్నాడో ప్రత్యక్షంగా చూస్తున్నాము. గత రెండేళ్ళుగా వరుసగా స్టార్ హీరోల సినిమాలకి మ్యూజికల్ హిట్ ఆల్బమ్స్ తో సూపర్ హిట్స్ ఇస్తున్నాడు. ఈ రెండేళ్ళలో దర్శకులకు అలాగే స్టార్ హీరోలకు ఫేవరేట్ సంగీత దర్శకుడుగా మారిపోయాడు. అందుకు కారణం సినిమా కథ, కథనం ఎలా ఉన్నప్పటికీ తన సంగీతంతో సినిమా సూపర్ హిట్ అవడానికి ముఖ్య కారణం అవుతున్నాడు తమన్ అని ప్రశంసలు రావడమే.

Thaman : భారీ ప్రాజెక్ట్స్ తమన్ అకౌంట్ లో ఉన్నాయి.

ఇప్పుడు తమన్ 10 సినిమాలకి పైగానే తెలుగులో సంగీతం అందిస్తున్నాడు. అందులో పాన్ ఇండియన్ సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని తమిళ సినిమాలకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మహేష్ సర్కారు వారి పాట బాలయ్య అఖండ, నాగ చైతన్య థాంక్యూ, నేచురల్ స్టార్ నాని టక్ జగదీష్, అఖిల్ అక్కినేని ఏజెంట్ సహా మరికొన్ని సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. అలాగే మెగాస్టార్ లూసిఫర్ రీమేక్, డైరెక్టర్ బాబీ – మెగాస్టార్ ల కొత్త సినిమా మెగా పవర్ స్టార్ రాంచరణ్ – శంకర్ కాంబినేషన్ సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – వేణుశ్రీరామ్ ల ఐకాన్ సినిమా ..ఇలా భారీ ప్రాజెక్ట్స్ తమన్ అకౌంట్ లో ఉన్నాయి.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!