NewsOrbit
Featured న్యూస్ ఫ్లాష్ న్యూస్

గంగోత్రి లో చిన్న పాప ఇప్పుడు ఎలా అయ్యిందో – మీకళ్లను మీరే నమ్మలేరు.

గంగోత్రి లో చిన్న పాప ఇప్పుడు ఎలా అయ్యిందో - మీకళ్లను మీరే నమ్మలేరు.

అల్లు అర్జున్ హీరోగా నటించిన మొదటి సినిమా గంగోత్రి. అందులో మనకి బాగా గుర్తుండిపోయిన పాట ‘వల్లంకి పిట్టా’. ఆ పాటలో చిన్నప్పటి అదితి అగర్వాల్ గా నటించిన చిన్న పాప మీకు  గుర్తుందా? తను ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా? గంగోత్రి మరియు బాలు సినిమాల తర్వాత ఆ పాప ఎందుకని మరే సినిమాలోనూ నటించలేదో తెలుసా? చైల్డ్ ఆర్టిస్ట్ గా గంగోత్రి సినిమాలో నటించి అందరిని మెప్పించిన ఆ అమ్మాయి తరువాత సినిమాలకు ఎందుకు దూరమయ్యింది? ఆ అమ్మాయి పేరు కావ్య. ఆ రెండు సినిమాల తరువాత సినిమాలకి ఇక స్వస్తి చెప్పి తన పై చదువులకే సమయాన్ని  కేటాయించింది కావ్య.

గంగోత్రి లో చిన్న పాప ఇప్పుడు ఎలా అయ్యిందో - మీకళ్లను మీరే నమ్మలేరు.

చైల్డ్ ఆర్టిస్లకు మన తెలుగు సినీ పరిశ్రమలో కొదవే లేదు. సాధారణ ఆర్టిస్టులు  ఎంత మంది ఉంటారో చైల్డ్ ఆర్టిస్టులు కూడా అలాగే ఉంటారు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. చైల్డ్ ఆర్టిస్టుల లో కొంతమందికే మంచి పాత్రలు దక్కుతుంటాయి. ఈ చైల్డ్ ఆర్టిస్టులు ఎక్కువగా హీరో మరియు హీరోయిన్స్ చిన్నప్పటి  పాత్రలలో నటిస్తూ ఉండడం మనం చూస్తున్నాం. కొన్ని సంవత్సరాల తరువాత మల్లి వాళ్ళని చూసినపుడు అసలు గుర్తుపట్టలేని విధంగా వారు మారిపోతుంటారు. 

గంగోత్రి లో చిన్న పాప ఇప్పుడు ఎలా అయ్యిందో - మీకళ్లను మీరే నమ్మలేరు.

కావ్య విషయంలో కూడా ఇప్పుడు ఇదే జరిగింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుండి దూరమైన కావ్య తన చదువు మొత్తం పుణేలో పూర్తి చేసింది.  తాజాగా చదువు పూర్తి చేసుకున్న కావ్య పూణే నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి ప్రవేశించాలని చూస్తోందట.   ఎలాంటి పాత్రని అయినా నేను చెయ్యడానికి రెడీ అంటుంది కావ్య. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె ఒక ఫోటోషూట్ ను నిర్వహించారు. 

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!