NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ఇద్దరూ ఆమెనే కన్నింగ్ క్యాండెట్ అంటున్నారు…!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ గేమ్ స్టార్ట్ అయ్యే రెండు వారాలు గడిచాయి. 19 మంది ఇంటి సభ్యులు ఎంట్రీ ఇవ్వగా రెండు నామినేషన్లు కావడంతో 17 మంది మిగిలారు. ఎలిమినేట్ అయిన ఇద్దరూ వివరాలు చూస్తే మొట్టమొదటి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ సరియు, రెండవ వారం అనగా నిన్న హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఉమాదేవి. సరియు తనకి స్క్రీన్ స్పేస్ పెద్దగా లేదని… అనవసరమైన విషయాలలో కొన్నిసార్లు కలుగజేసుకోవటం తోపాటు.. ఫ్యామిలీ ఆడియన్స్ నీ.. బాధ పెట్టే టట్లు స్మోకింగ్ జోన్ లో కనబడిన దృశ్యాలు తనకు మైనస్ అని .. ఎలిమినేట్ అయ్యాక.. బయట అనేక ఇంటర్వ్యూలలో చెప్పుకోస్తుంది.

Bigg Boss Telugu 5 preview: Siri to gain access to power room; Bigg Boss  gives her a warning - Times of India

ఇటువంటి తరుణంలో.. చాలా సందర్భాలలో ఇంటిలో కన్నింగ్ కంటెస్టెంట్ సిరి అని ఆమె తెలపటం జరిగింది. మగవాళ్లను అడ్డం పెట్టుకుని సిరి సేఫ్ గేమ్ ఆడుతుంది అని వాళ్ళు బలి అయిపోతున్నారని పేర్కొంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రెండో ఫారం లో ఎలిమినేట్ అయిన క్యాండిడేట్ ఉమాదేవి కూడా హౌస్ లో అందరి కంటే డేంజర్ సిరి అని… అరియనాతో జరిగిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. షణ్ముఖ్ జస్వంత్ నీ.. అడ్డం పెట్టుకుని సిరి గేమ్ ఆడుతోందని.. ఈ  విషయం షణ్ముక్ కి తెలియదని తెలిపింది.

 

ఇదే విధంగా షణ్ముఖ్ జస్వంత్ ఆమె గేమ్ ప్లాన్ లో పడితే అతడు తొందరగానే ఇంటి నుండి ఎలిమినేట్ కావడం ఖాయమని ఉమాదేవి స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే మొదటి వారం ఎలిమినేట్ అయిన సరియు రెండో వారం ఎలిమినేట్ అయిన ఉమాదేవి ఇద్దరూ కూడా సిరి..బిగ్ బాస్ హౌస్ లో… అతి పెద్ద డేంజరస్ కాండేట్ అని కామెంట్లు చేయటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎలిమినేట్ అయిన ఇద్దరూ కూడా మగవాళ్ళని అడ్డంపెట్టుకుని సిరి హౌస్లో గేమ్ ఆడుతున్నట్లు.. వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju