NewsOrbit
న్యూస్ సినిమా

హైపర్ ఆది ఆస్తులు మొత్తం కలిపితే ఎంతో తెలుసా??

హైపర్ ఆది ఆస్తులు మొత్తం కలిపితే ఎంతో తెలుసా??

జబర్దస్త్ హైపర్ ఆది పేరు ఇప్పుడు పంచులకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అయితే ఆది సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేసేవారు. ఒక పక్కన ఇంజనీర్ గా పని చేస్తూనే రైటింగ్ సైడ్ కూడా వెళ్లి అక్కడ కొన్ని సంస్థలకు పని చేసాడు. ఆ తర్వాత కొంతకాలానికి అదిరే అభి పరిచయం తో ఈటీవీ జబర్దస్త్‌ షో లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆది. జబర్దస్త్ లో తనకి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఇండస్ట్రీలో నిలదొక్కుకుని కొన్ని ఎపిసోడ్స్ తర్వాత ఆది కాస్తా హైపర్ ఆది గా పేరుపొందాడు. 

 

హైపర్ ఆది ఆస్తులు మొత్తం కలిపితే ఎంతో తెలుసా??

ఇటీవల ఓ షోకు వచ్చిన ఆది, ఇప్పటి వరకు తన గురించి ఎవ్వరికీ తెలియని చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీ కి అలాగే జబర్దస్త్‌కు రాకముందు తమ కుటుంబ పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని మిడిల్ క్లాస్ కుటుంబం నుంచే వచ్చానని అన్నారు ఆది. ఆదికి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారట. అప్పట్లో ఈ ముగ్గురి చదువుల కోసం ఆది వాళ్ళ తండ్రి ఆస్తులు అన్నీ అమ్మేసారట. ఆ తరువాత చేతిలో కనీసం చిల్లిగవ్వ కూడా లేకుండా ఉన్నామని చెప్తూ భావోద్వేగానికి గురయ్యాడు. అయితే హైపర్ ఆది సొంతూరు ప్రకాశం జిల్లాలోని పల్లమల్లి అట. 

ఎంతో కష్టపడి బిటెక్ చదివిన తాను కెరీర్ స్టార్టింగ్ లో ఇలా జబర్దస్త్‌లోకి వెళ్తా అంటే చాలామంది వద్దు అన్నారట. అంతేకాకుండా తనని తిట్టేవారని చెప్పుకొచ్చాడు ఆది. జబర్దస్త్ లోకి వచ్చాక పగలు రాత్రి తేడా లేకుండా స్క్రిప్ట్ రాసుకునేవాడట. ఎక్కడైతే తన ఆస్తులు పోయాయో ఈ ఇండస్ట్రీ దయ వల్ల తిరిగి  అక్కడే ఆస్తులు సంపాదించుకున్నానని ఆది చెప్పాడు. అప్పటిలో నాన్న మా ఊళ్ళో అమ్మేసిన 3 ఎకరాల స్థలం స్థానంలో ఇప్పుడు ఏకంగా 10 ఎకరాలు కొన్నానని చెప్పాడు. 

Related posts

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju