NewsOrbit
న్యూస్ హెల్త్

Blueberry : నేరేడు పండ్లు వలన ఎన్నో ప్రయోజనాలు !!

Blueberry : వేసవి కాలంలో ఎక్కువగా లభించే పండ్లలో నేరేడు కాయలు కూడా ఒకటి. నేరేడు కాయలలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. నేరేడు పండ్లు నిగనిగలాడుతూ, నోరూరిస్తూ చక్కటి ఆరోగ్యాన్ని మనకు అందిస్తాయి. వేసవి కాలంలోనే కాకుండా మీకు ఇవి ఎప్పుడూ లభించే విధంగా ఉంటే మీరు కచ్చితంగా వీటిని ప్రతిరోజూ తీసుకోవచ్చు.

There are many benefits by Blueberry
There are many benefits by Blueberry

నేరేడు పండ్లలో మెగ్నీషియమ్, క్యాల్షియమ్, ఐరన్, ఫాస్ఫరస్ వంటి ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. అలాగే నేరేడు కాయలలో నియాసిన్, విటమిన్‌–సి; విటమిన్‌–బి కాంప్లెక్స్‌లోని విటమిన్‌–బి6, రైబోఫ్లేవిన్, సమృద్ధిగా లభిస్తాయి. ఇక పీచు విషయానికి వస్తే వంద గ్రాముల నేరేడు పండ్లలో సుమారు 0.6 గ్రాముల పీచు ఉంటుంది. నేరేడు పండ్ల‌ను ప్రతి రోజు తిన‌డం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డయాబెటిస్ తో బాధపడుతున్న వారు నేరేడు పండ్లు తీసుకోవడం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.

దంతాలు, చిగుర్ల ఆరోగ్యాన్ని కాపాడడంలో నేరేడు పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి.

నేరేడు పండ్లను తీసుకోవడం వలన రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. నేరేడు పండ్లలో పొటాషియమ్‌ అధికంగా ఉండడం వలన నేరేడు పండ్లు గుండెజబ్బులను, గుండెపోటును కూడా నివారిస్తుంది.

అలాగే నేరేడు పండ్లలో ఐరన్‌ కూడా పుష్కలంగా లభిస్తుంది.

నేరేడులో ఫైబర్‌ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇవి జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చూస్తుంది.

నేరేడు పండ్లను తీసుకోవడం వలన క్యాన్సర్లకు దూరంగా ఉండవచ్చు.

ఆస్తమా, బ్రాంకైటిస్‌ వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి నేరేడు పండ్లు మంచి ఔషధం అని చెప్పవచ్చు.

ఎప్పుడైనా వికారం లేదా వాంతులు వంటి సమస్యలు తలెత్తితే నేరేడు పండ్లు ఆ సమస్యలను దూరం చేస్తాయి.

అంతేకాకుండా నేరేడు పండ్లు మహిళల్లోని సంతానలేమి సమస్యను దూరం చేస్తాయి.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

 

Related posts

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju