NewsOrbit
న్యూస్

Narasimhaswamy: ఆ నరసింహస్వామి విగ్రహాన్ని తాకితే… మనిషిని తాకినట్టు ఉంటుంది…ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే వింతలు ఎన్నెన్నో!!  

Narasimhaswamy: అందమైన అడవుల్లో
దేశంలో అనేక చోట్ల  మనకు నరసింహ స్వామి  (Narasimhaswamy ) గుళ్ళు  కనిపిస్తాయి.   ఆ గుళ్ళు అన్ని  చాలా వరకూ కొండల్లో గుట్టల పైన దర్శనమిస్తాయి. ముఖ్యంగా నరసింహుడి దేవాలయాలన్నీ చాల వరకూ గుహాలయాలే.మనం ఇప్పడు  తెలుసుకోబోయే   ఆలయం  మాత్రం   అందమైన అడవుల్లో  ఉంది . ఈ విగ్రహం రూపు  దగ్గర నుంచి  ఎన్నో విషయాలలో  ప్రత్యేకతను కలిగి ఉంటుంది.మెత్తటి  చర్మం     ఉన్న విగ్రహం రూపంలో వెలిసిన వాడే హేమాలచల నరసింహ స్వామి. చాలా చోట్ల నరసింహ  స్వామి  లక్ష్మీ సమేతుడై ఉంటాడు. ఇక్కడ మాత్రం నరసింహ స్వామి మాత్రమే స్వయం భువుగా  నల్లని  విగ్రహంలో  దర్శనం  కలిగిస్తారు.

Narasimhaswamy: నాభి  లో నుండి

ఈ దేవాలయం వయసు  సుమారుగా 4,796 సంవత్సరములు.  స్వామి విగ్రహం 9 అడుగులుల  వరకు ఉంటుంది.
స్వామివారి   పాదాల దగ్గర  నుండి   చింతామణి అనే ధార పడుతూ ఉంటుంది. ఈ నీరు సర్వరోగ నివారిణి అని నమ్ముతారు. విదేశాల్లో ఉన్న వారికి    కూడ  ఇక్కడ ఉన్నవారు   ఆ నీటిని పంపుతుంటారు. అన్ని ప్రాంతాలలో  శిల రూపంలో  దర్శనం ఇస్తుంటే  ఇక్కడ శిలాజిత్తు రూపంలో దర్శనమిస్తారు. అంటే శిలను తాకితే   చర్మం ఉన్నట్లు మొత్తగా  అనిపిస్తుంది .   నుదిటి  నుంచి పాదం వరకూ  ఏ ప్రాంతం లో  తాకినా సొట్ట   పడి మరలా యథాస్థితికి  వచ్చేస్తుంది.   స్వామికి  అభిషేకం  జరుగుతున్నపుడు  స్వామి వారి విగ్రహం నుంచి రోమాలు రాలుతున్న    అనుభూతి  కలుగుతుందని ఇక్కడి పూజారులు  వివరిస్తున్నారు. స్వామి వారి నాభి  లో నుండి ఎప్పుడు  స్రవాలు వస్తుంటాయి . దాన్ని స్వామి వారి స్వేదం  గా భావిస్తారు. ఈ స్వేదం అలా కారి పోకుండా  ఉండడానికి అక్కడ చందనాన్ని  పెడుతుంటారు.  ప్రతి శనివారం , ఆది వారం , సోమవారాల్లో ఈ చందనాన్ని భక్తులకు  ఇస్తుంటారు. ఈ చందనం ప్రసాదంగా  భావించి తీసుకుంటే సంతానలేమి సమస్యలు  తొలగుతాయి అని   భక్తులు నమ్ముతారు.

స్వామి వారి మహత్యంగా

ఇక్కడి విగ్రహం వేసవి కాలం లో ఒక లాగా, మిగిలిన కాలాల్లో ఒకలాగా ఉంటుంది..   దీనిని   స్వామి వారి మహత్యంగా   భావిస్తుంటారు.
తెలంగాణ రాష్ట్రం లోని  జై శంకర్ భూపాల్ జిల్లాలోని , మంగపేట మండలం లో ఉన్న , మల్లూరు గ్రామానికి  దగ్గర హేమచల నరసింహుడు గా స్వామి  కొలువై  ఉన్నాడు.   పచ్చని అడవుల్లో ప్రశాంత వాతావరణంలో ఈ ప్రయాణం సాగుతుంది. ఈ ప్రాంతాన్ని మల్లూరు గుట్ట అని  అక్కడ అందరు పిలుస్తుంటారు.

Related posts

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju