NewsOrbit
న్యూస్

Samantha – Kajal: సమంత, కాజల్ మధ్య ఆ విషయం లో పోటీఉందట !!

There is a competition between Samantha and Kajal in this

Samantha – Kajal: తెలుగు సినీ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్స్ సమంత మరియు కాజల్ Samantha – Kajal కి ఉన్న క్రేజ్ గురించి మన అందరికి తెలిసిందే. వీరిద్దరూ తమ అందం అలాగే అభినయంతో కొన్ని లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నారు. వీరికి సోషల్ మీడియాలో కొన్ని మిలియన్ల కోట్ల ఫాలోవర్స్ ఉన్నారు. సమంతకి టాలీవుడ్ లో స్టార్ డం వచ్చాక సమంత మరియు కాజల్ మధ్య విపరీతమైన కాంపిటీషన్ ఉండేది. కానీ టాలీవుడ్ లో కొత్త హీరోయిన్ లు రావడంతో ఒకప్పటితో పోలిస్తే వీరు సినిమాలలో నటించడం తగ్గించారనే చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి మళ్లీ వీరి మధ్య పోటీ నెలకొన్నది. ఈసారి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు త్వరలోనే ఓటీటీ వేదికగా పోటీ పడుతున్నారు.

There is a competition between Samantha and Kajal in this
There is a competition between Samantha and Kajal in this

సీజన్ 1 తో అమెజాన్ ప్రైమ్ లో సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ గా నిలిచిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’  త్వరలోనే సీజన్ 2 తో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సీజన్ లో సమంత ఒక నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించిందట. ఇది ఇలా ఉండగా ఫిబ్రవరి 12 నుంచి ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 ని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. అయితే, సరిగ్గా అదే రోజున అనగా ఫిబ్రవరి 12 న కాజల్ నటించిన మొట్టమొదటి వెబ్ సిరీస్ ‘లైవ్ టెలికాస్ట్’ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ వెబ్  సిరీస్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేయనున్నారట.

సమంత తో పాటుగా కాజల్ కు కూడా ఇదే మొదటి వెబ్ సిరీస్. కాజల్ నటించిన వెబ్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ ఇటీవల రిలీజ్ అవ్వగా అది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్  అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju