NewsOrbit
న్యూస్

Horoscope: జాతకం లో   ఏ గ్రహ దోషం వున్నా  బుధవారం  ఇప్పుడు చెప్పబడే   గణపతిని  ఆరాధించడం వలన  గ్రహ దోష నివారణ జరుగుతుంది.

Horoscope:  సుఖ సంతోషాలు కలుగుతాయి.
సూర్య గ్రహ దోష నివారణ చేసుకోవడం కోసం .
ఎర్రచందనంతో  తయారు చేయబడిన  గణపతిని  ఆరాధించాలి.
చంద్ర గ్రహ దోష నివారణ చేసుకోవడానికి
వెండి ,కానీ  పాలరాయితో చేసిన  గణపతిని కానీ   ఆరాదించుకోవాలి.
కుజ గ్రహ దోషం ఉంటే కనుక  .
రాగితో తయారు చేయబడిన వినాయకుడిని పూజిస్తే  మంచి ఫలితం  పొందుతారు.
బుధ గ్రహ  దోషం పోగొట్టుకోవడానికి
మరకత గణపతిని అర్చించడం వలన మంచి ఫలితం ఉంటుంది.
గురు గ్రహ దోష నివారణ చేసుకోవడానికి


పసుపు తో కానీ  చందనం తో కానీ లేక బంగారంతో చేసిన గణపతి ని ఆరాధించాలి.
శుక్ర గ్రహ దోష నివారణ జరగడం కోసం
స్ఫటిక తో తయారు చేయబడిన  గణపతి ని  పూజించుకోవాలి.
శని  దోష నివారణ జరగడం కోసం
నల్లరాయిపై చెక్కబడిన  గణపతిని  పూజించుకోవాలి.
రాహు గ్రహ దోషం తొలగాలి అంటే   .
మట్టితో  చేయబడిన   గణపతిని  పూజించడం వలన మంచి ఫలితం ఉంటుంది.
కేతు గ్రహ దోష నివారణ జరగాలంటే,
తెల్ల జిల్లేడుతో  చేయబడిన  గణపతిని  పూజిఒంచుకోవాలి.
ఎర్రచందనంతో  తయారు చేయబడిన  గణపతిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు  అనేవి రావు.
పగడపు గణపతిని పూజిస్తే   అప్పులబాధలు తీరిపోతాయి.
పాలరాయితో చేసిన గణపతిని పూజించుకోవడం వలన  మానసిక ప్రశాంతత పొందుతారు
మనకు  వస్తున్నా  సమస్యలు తొలగి పోవాలంటే  శ్వేతార్క గణపతిని  ఆరాధించాలి.
స్ఫటిక గణపతిని  ఆరాదిస్తే  సుఖశాంతులను  కలుగ చేస్తాడు.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!