NewsOrbit
Health Did Not use న్యూస్ హెల్త్

Weight: అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలతో విముక్తి పొందండి..!

Weight: సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ అధిక బరువుతో బాధపడుతున్నారు. తాము తినే ఆహారం తక్కువ అయినప్పటికీ.. కొందరు విపరీతంగా బరువు పెరిగిపోతారు. మరికొందరు మాత్రం ఎంత ఆహారం తిన్న పెరగరు. ఇవి బాడీల అనుకూలత బట్టి ఉంటుంది. ఇక మన దేశంలో ఎక్కువ శాతం అధిక బరువుతోనే బాధపడుతున్నారు. ప్రస్తుత కాలంలో మారిన ఆహారం ప్రకారం కూడా ఈ సమస్య ఎదురవుతుంది. మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాలని మనం ఎక్కువగా ఇష్టపడుతున్నాము. ఈ క్రమంలోనే భారీ బరువు కూడా పెరుగుతున్నాం. ఇక బరువు పెరగడం సులభం కానీ తగ్గడం అంత సులువు కాదు. ఏదైనా న్యాచురల్ చిట్కాల ద్వారానే బరువును తగ్గించుకోవాలి. ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడతాయి. ఇక నాచురల్ గా బరువుని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1. వాకింగ్:

 these and reduce your excess weight.
these and reduce your excess weight

ప్రతిరోజు భోజనం అనంతరం వాకింగ్ చేయడం చాలా ముఖ్యం. ఇలా చేయడం ద్వారా మనం తీసుకున్న ఆహారం అరుగుతుంది. తద్వారా మనం బరువు కూడా తగ్గుతాం.

2. నీరు, నిద్ర:

 these and reduce your excess weight.
these and reduce your excess weight

మన బాడీకి సరైన నీరు మరియు నిద్ర ఇవ్వకపోవడం కూడా ఇందుకు కారణం. ప్రతిరోజు కనీసం 2 లీటర్స్ వాటర్ తాగాలి. అదేవిధంగా 30 ఏళ్ల వయసు వారు అయితే కనీసం 8 గంటలు నిద్రించాలి.

3. యోగ:

 these and reduce your excess weight.
these and reduce your excess weight

రోజు ఉదయాన్నే యోగ వంటి వ్యాయామాలు చేయడం ద్వారా మన బాడీ రిలీఫ్ ని ఫీల్ అయి బరువుని తగ్గించడానికి సహాయపడుతుంది. దీని ద్వారా మనం డైలీ హుషారుగా కూడా ఉంటాం.

4. ఫ్రూట్స్:

 these and reduce your excess weight.
these and reduce your excess weight

రోజు నైట్ ఫ్రూట్స్ని తీసుకోవడం ద్వారా మన చర్మం కాంతివంతంగా అవ్వడంతో పాటు బరువు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

5. సరైన ఆహారం:

 these and reduce your excess weight.
these and reduce your excess weight

మన డైలీ రొటీన్ లో తీసుకునే ఆహారాలలో ఎక్కువ శాతం ఆకుకూరలు ఉండేటట్లు చూసుకోవాలి. ఆకుకూరలలో ఉండే పోషకాలు కారణంగా బాడీ వెయిట్ తగ్గి స్ట్రాంగ్ అయ్యేందుకు సహాయపడతాయి.

ఈ ఐదు ఆహారాలను తప్పకుండా మీ డైలీ రొటీన్ లో చేర్చుకుని సులభంగా వెయిట్ లాస్ అవ్వండి. వెయిట్ లాస్ అయ్యేందుకు ప్రత్యేకంగా ఏ జిమ్ కి వెల్లవసరం లేదు. మనం డైలీ తీసుకునే ఆహారాన్ని మార్చుకుని శరీరానికి శ్రమని కలిగిస్తే చాలు.

author avatar
Saranya Koduri

Related posts

టాలీవుడ్ డైరెక్ట‌ర్ వీఎన్‌. ఆదిత్య‌కు అమెరికా జార్జ్ వాషింగ్ట‌న్ వ‌ర్సిటీ గౌర‌వ డాక్ట‌రేట్‌..!

Saranya Koduri

చంద్ర‌బాబు ఎత్తు.. ప‌వ‌న్ చిత్తు చిత్తు… మిగిలిన 19 సీట్ల‌లో టీడీపీ వాళ్ల‌కే జ‌న‌సేన టిక్కెట్లు…!

వాట్సాప్ గ్రూపుల నుంచి జ‌న‌సైనికుల లెఫ్ట్‌… 24 సీట్లు ముష్టి అంటూ బాబుపై ఆగ్ర‌హం..!

టీడీపీలో చిత్తుగా ఓడిపోయే ముగ్గురు మ‌హిళా క్యాండెట్లు వీళ్లే…!

జ‌న‌సేన‌కు ఆ ముగ్గురు లీడ‌ర్లే స్టార్ క్యాంపెన‌ర్లు… !

వైసీపీ మంత్రికి టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్‌… ఎవ‌రా మంత్రి.. ఆ సీటు ఎక్క‌డంటే…!

ఫ‌స్ట్ లిస్ట్‌లో టీడీపీలో మ‌హామ‌హుల టిక్కెట్లు గ‌ల్లంతు.. పెద్ద త‌ల‌కాయ‌ల‌ను ప‌క్క‌న పెట్టేసిన బాబు..!

BSV Newsorbit Politics Desk

టీడీపీ ఎమ్మెల్యే కూతురుకు జ‌న‌సేన ఎమ్మెల్యే టిక్కెట్‌.. ఇదెక్క‌డి ట్విస్ట్ రా సామీ..!

టీడీపీ తొలి జాబితాలో ఏ క్యాస్ట్‌కు ఎన్ని సీట్లు అంటే… వాళ్ల‌కు అన్యాయం చేసిన బ‌బు…!

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్ పై కన్నేసిన బందర్ నాని.. అరే ఏంట్రా ఇదీ..!

Saranya Koduri

Big breaking: హైదరాబాద్లో ఓ టీవీ యాంకర్ ని కిడ్నాప్ చేసిన యువతి… పెళ్లి కోసం ఇంత పని చేసిన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ యజమాని!

Saranya Koduri

India: మన దేశంలో టాప్ 5 సురక్షితమైన కార్స్ ఇవే.. ఈ కార్స్ లో ప్రయాణిస్తే ప్రమాదానికి నో ఛాన్స్..!

Saranya Koduri

TDP Janasena: టీడీపీ – జనసేన ఉమ్మడి తొలి జాబితా విడుదల ..99 స్థానాల అభ్యర్ధులు వీరే

sharma somaraju

YSRCP: ఎట్టకేలకు వైసీపీకి ఆ కీలక ఎంపీ రాజీనామా

sharma somaraju