NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Over Weight: బరువు పెరుగుతున్నారనడానికి సంకేతాలివే..!!

Over Weight: వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు.. చాలామంది బరువు ఎలా పెరిగామో మాకే తెలీదు అని అంటూ ఉంటారు.. మరి కొంతమంది బరువు పెరుగుతున్నట్టు గమనించలేక పోతున్నాము అందువల్లనే ఊబకాయం వచ్చింది అని చెబుతుంటారు.. బరువు పెరగటం వలన అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.. మనం బరువు పెరుగుతున్నామని ముందుగానే మన శరీరం మనకు కొన్ని సంకేతాలు ఇస్తుంది..!! వాటిని ముందుగానే పసిగట్టి ఈ సమస్యకు ఆరంభంలోనే ముగింపు పలకవచ్చు.. ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..!!

Over Weight: కాలి సిరలు, పాదాల వాపు ఉన్నాయా..!? అయితే జాగ్రత్తపడాలి..

అధిక బరువు ఉండటం వలన కాళ్ళు సిరలపై ఒత్తిడి పడుతుంది. సిరలు గుండెకు రక్తాన్ని సరఫరా చేయడానికి పని చేస్తుంది. మీరు బరువు పెరుగుతుంటే సిరల ద్వారా రక్తం సరిగా వెళ్లదు. దీని కారణంగా కాళ్లు పాదాల్లో వాపు వస్తుంది. మనం అధిక బరువు ఉంటే కాళ్ల సిరల్లో గడ్డలు పెరుగుతాయి. మీ పాదాలలో వాపు, కాళ్ల సిరల లో గడ్డలు ఉంటే కచ్చితంగా అనుమానించాల్సిందే..

These are the symptoms of Over Weight: Gain
These are the symptoms of Over Weight Gain

అధిక బరువు పెరుగుతున్న వారికి శ్వాస సరిగా ఆడదు. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. పొట్ట మీద పెరగడంతో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం దూరం నడిచిన ఆయాసం రావడం, కొద్దిగా మెట్లు కూడా ఎక్కలేక పోవడం కూడా దీనికి మరో కారణాలు. పని చేసిన చేయకపోయినా అలసట నీరసం గా ఉండడం. అధిక బరువు పెరుగుతున్న వారిలో మలబద్ధకం సమస్య వస్తుంది. విరోచనం సాఫీగా అవ్వదు. అదే స్త్రీలలో అయితే ఋతుక్రమం సక్రమంగా రాదు. మహిళలకు పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయంటే బరువు పెరుగుతున్నారని అర్థం.. అధిక బరువు పెరుగుతుంటె కొంతమందికి విపరీతంగా ఆకలి వేస్తుంది. అప్పుడు మనం అప్రమత్తతగా ఉండాలి.

These are the symptoms of Over Weight: Gain
These are the symptoms of Over Weight Gain

మనం బరువు పెరుగుతున్నమని మరి కొన్ని విషయాలలో కూడా తెలుసుకోవచ్చు. మనం వేసుకునే దుస్తులు కాస్త బిగుతుగా అనిపిస్తాయి. ముఖ్యంగా మనం వేసుకునే లోదుస్తులు బాగా బిగుతుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా బరువు పెరుగుతున్నమని అర్థం. పొట్ట పెరుగుతుంటే కూడా ఈ సమస్యే నని గమనించాలి. పైన చెప్పుకున్న ఉన్న లక్షణాలలో మీకు ఏమైనా కనిపిస్తే ముందుగా జాగ్రత్తపడి బరువు పెరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే డయాబెటిస్, గుండె జబ్బులూ, ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం లేకపోలేదు .

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju