NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Weight Loss: బరువు తగ్గించే పండ్లు ఇవి..!! ఎలా తినాలంటే..!?

Weight Loss: వయసుతో సంబంధం లేకుండా ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య లో ఊబకాయం ఒకటి. బరువు తగ్గడానికి మనం ఆహారంలో కూరగాయలతో పాటు పండ్లను కూడా యాడ్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకునే పండ్లు బరువు తగ్గడానికి సహాయపడుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫ్రుట్స్ ఏంటో తెలుసుకుని తినేస్తే త్వరగా బరువు తగ్గొచ్చు..!!

These Fruits Reduce Weight Loss:
These Fruits Reduce Weight Loss

బరువు తగ్గడానికి మనం కొన్ని రకాల పండ్లు ప్రత్యేకంగా తినాలి ముఖ్యంగా వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి ఇవి బరువు తగ్గడానికి సహాయపడుతాయి. పుచ్చకాయ, కమలా కాయ, నారింజ, ద్రాక్ష , బెర్రీస్ బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని అందించడం తో పాటు బరువును కూడా తగ్గిస్తాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.

ఇక అధిక బరువును తగ్గించడంలో అరటి పండు, కివి పండు, ఆపిల్ పండు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే కడుపు నిండుగా ఉంటుంది. త్వరగా ఆకలి వేయదు. చిరుతిళ్ళ జోలికి ధ్యాస మళ్లకుండా ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ ను కరిగిస్తాయి. కొలెస్ట్రాల్ ను అదుపు చేసి బరువు తగ్గించడంలో ఈ పండ్లు సహాయపడతాయి.

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?