NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Anger: స్త్రీ, పురుషుల లో వీరికే ఎక్కువగా  కోపమొస్తుందట!!

These people will get more anger

Anger: మనకు కు క‌లిగే రక  ర‌కాల‌ భావాల ల్లో కోపం కి ముఖ్య స్థానమే ఉంది. అయితే కోపం విష‌యానికి వ‌స్తే, ఎత్తు త‌క్కువ‌గా ఉండే వారికి కోపం ఎక్కువ‌గా వస్తుంటుందట . బాగా పొడ‌వు గా ఉండే వారిలో కోపం త‌క్కువ‌గా వస్తుంటుందట . ఈ  విషయాన్ని సైంటిస్టులు అనేక పరిశోధనలు చేసి మరి చెబుతున్నారు.  దీని వెనుకున్న  అసలు సంగతి తెలుసుకుందాం. అట్లాంటాలోని సెంట‌ర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ వారు ఈ మ‌ధ్యే 18  సంవత్సరాల నుంచి 50 సంవ‌త్స‌రాల మ‌ధ్య వయసు కలిగిన  600 మంది పరిశోధన లో  భాగం గా ప్రశించారు.  నేరాల‌కు పాల్ప‌డ‌డం,   డ్ర‌గ్స్ తీసుకోవ‌డం,కోపం రావ‌డం త‌దిత‌ర అంశాల గురించి వారిని  ప్ర‌శ్నించి స‌మాధానాలు రాబ‌ట్టారు సైంటిస్టు లు.

These people will get more anger
These people will get more anger

చివ‌ర‌కు సైంటిస్టు లు తేల్చినది ఏమిటంటే, ఎత్తు పరంగా  త‌క్కువ‌ గా ఉన్న‌వారికే కోపం ఎక్కువ‌గా వస్తున్నట్టు గమనించారట . పొడ‌వు గా ఉన్న‌వారికి కోపం పెద్దగా రావడం లేదని  తేల్చారు. ఎత్తు త‌క్కువ‌గా ఉన్న‌వారికే  కోపం ఎక్కువ రావ‌డానికి వెనుక ఉన్న కార‌ణాల ను సైంటిస్టులు వివరం గా తెలియచేస్తున్నారు. సాధార‌ణం గా పొట్టిగా ఉన్న‌వారు చిన్న‌త‌నం లో, ఇత‌రుల దగ్గర  హేళ‌నకు గుర‌య్యే సంద‌ర్భాలు ఎక్కువ‌గా ఉంటాయట. పొట్టిగా ఉన్నార‌ని చెప్పి వారిని ఇత‌రులు బాగా హేళన చేస్తారట. ఈ  కారణం గా వ‌య‌స్సు పెరుగుతున్న కొద్దీ ఎత్తు త‌క్కువ‌గా ఉన్న‌వారికి ఓ ర‌క‌మైన కాంపెక్ల్స్ పెరుగుతుందట. దాని పేరు  నెపోలియ‌న్ కాంప్లెక్స్. ఈ స్థితిలో ఉన్న‌వారికి మామూలుగానే కోపం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. ఇక వారిని ఉద్రేకానికి గురి చేసే సంఘ‌ట‌న‌లైతే  వారికీ  మరింత ఉదృతం గా కోపం  వస్తుందట.

అదే ఎత్తు తక్కువ‌గా ఉన్న‌వారిలో కోపం బాగా రావడానికి  గ‌ల కారణమట . అయితే ఎత్తు త‌క్కువ‌గా ఉన్నవారందరికి  కోపం బాగా వ‌స్తుంద‌ని బలం గా చెప్పలేము. వారిలో కొందరు ప్రశాంతం గా ఉండేవారు కూడా ఉంటారు. పొడ‌వుగా ఉండే వారిలో కూడా కొందరు  విపరీతమైన ఆగ్ర‌హావేశాలు  పొందుతూ ఉంటారు . కాకా పొతే  ఎక్కువశాతం అలా తక్కువ ఎత్తు ఉండేవారి లో  ఈ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అని పరిశోధనల్లో తేలింది.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju