NewsOrbit
న్యూస్

Reality: ఈ  కారణాలు వింతగా ఉన్న..  ఎవరైనా నిజమే అనాల్సిందే!!

Reality:  ముద్దులు పెట్టని వారితో  పోల్చి చూస్తే  ముద్దు  పెట్టుకునే వారు ఎక్కువ కాలం బ్రతుకుతారు. హార్మోన్లే దీని వెనకున్న   కారణం.  ముద్దు పెట్టుకున్నప్పుడు ఫీల్ గుడ్ హార్మోన్ విడుదల జరుగుతుంది . అవి మనల్ని  ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.తనకు ఏదైనా విషయం అర్థం కానప్పుడు.. వంద లో తొంభై శాతం మంది నవ్వేస్తారు.  మరి  ఆ సమయం లో అంతకన్నా    ఏం చేయాలో తెలియదు కదా.  ఒక వ్యక్తిని మీరు ఏదైనా అడిగి చూపించుకోవాలంటే  మీ చేతులు వారి భుజం పై ఉంచి మాట్లాడాలట. అప్పుడు వారు ఒప్పుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి  స్పర్శ  కున్న శక్తి అలాంటిది.ఏదైనా సందర్భంలో మనం అబద్ధం చెబుతున్నప్పుడు,మన ముక్కు కాస్త వేడిగా అవుతుంది. ఈ సారి చెక్  చేసుకుని చూడండి.
అరగంట కాలం లో  మన శరీరం  విడుదల చేసే వేడితో.. తేలికగా రెండు లీటర్ల నీటిని  వేడి చేయవచ్చు. మన శరీరం ఇలా   వేడెక్కడానికి  ఎన్నో క్యాలరీలను ఖర్చు చేస్తుంది.

తమ భర్త లేదా భార్య ను  ఫ్రెండ్ గా  భావించేవారు.. మిగిలిన వారితో కంపేర్ చేసి చూస్తే తమ   వైవాహిక జీవితం  లో  రెండు రెట్లు ఎక్కువ ఆనందంగా ఉంటారు. దగ్గరితనం  పెరగడమే దీనికి కారణం. రోజుకు ఓ వంద సార్లు నవ్వడం వల్ల..  పావుగంట  పాటు సైక్లింగ్ చేసినంత ఫలితం  పొందుతారు.  మీరు ఇలా చేసి మీ బరువు తగ్గించుకోవడానికి  ట్రై చేయండి.మన ఆలోచనల ప్రభావం మన శరీరం పై కచ్చితంగా ఉంటుందన్న సంగతి మనకు తెలిసిందే. అందుకే మనం బాధలో ఉన్నప్పుడు ఒంట్లో కూడా బాగలేదనిపిస్తుంటుంది. అవును  కదా.మీరు కలలో ఎక్కడైనా టాయిలెట్  పోసుకున్నట్టు వస్తే ,   నిజంగానే  బెడ్ పై  టాయిలెట్ పోసే  అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  మీకు  ఎప్పుడైనా  అలా జరిగిందా?ఆహారం తిన్న తర్వాత మన శరీర రక్తపోటు తగ్గుతుంది. దీనివల్ల మెదడు విశ్రాంతి కోరుకుంటుంది. కాబట్టి ఆ సమయంలో నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ సమయంలో పడుకుంటే నిద్ర కూడా త్వరగా పడుతుంది.
మీకు తెలిసిన వారికి  ఎవరైనా వచ్చి  మీ గురించి మంచి చెబితే  దాన్ని అనుమానిస్తారు. అదే  మీ గురించి చెడుగా చెబితే మాత్రం  దాన్ని వెంటనే  నమ్మేస్తారు . మన మెదడు కు ఉన్న పవర్ అలాంటిది మరి . తమలో  ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండేవారు.. ఎప్పుడూ ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ  తమ  గురించి తక్కువ ఆలోచిస్తూ  వారికి ఉన్న  భయం  కు దూరంగా ఉంటారు.


బాగా  సిగ్గు పడే  తత్త్వం ఉన్నవారు,ఇతరులతో పోల్చితే ఎక్కువ ఎమోషనల్‌గా ఉంటారు. వారిలో దయ కూడా  ఎక్కువగా ఉంటుంది. ఇతరులు వారిని పూర్తిగా నమ్మవచ్చు. ఒక వ్యక్తి అవసరమైన దానికన్నా చాలా ఎక్కువగా నిద్ర పోతున్నారంటే వారు  చాలా ఎక్కువగా బాధపడుతున్నారు లేదా కంగారు పడుతున్నారు అని అర్థం చేసుకోవచ్చు.మీ పుట్టిన రోజున మీరు మరణించే అవకాశాలు  మిగిలిన రోజుల కంటే  ఎక్కువగా ఉంటాయి. పార్టీ, పబ్బులు అంటూ తిరగడం వల్ల మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో కారణాలు దీనివెనుక ఉంటాయట.

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju