NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Birthday: మన భారతీయ సంప్రదాయం పుట్టినరోజు నాడు ఏఏ పనులు చేయకూడాని చెప్పిందో తెలుసా? 

These things should not be done on birthday

Birthday: సాధారణంగా పుట్టిన  రోజు వస్తుంది అంటేనే ముందు ముందుగా అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఎంతో సంతోషంగా స్నేహితులతో, కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడిపే రోజు పుట్టిన రోజు అంటే. సంవత్సరంలో వచ్చే ఒక్క రోజు గురించి సంవత్సరంలో చాలా సార్లు ఆలోచిస్తూ ఉంటాము. అయితే ఇంతకీ పుట్టిన రోజు రోజున ఏం ఏం పనులు చేయకూడదో తెలుసా?

These things should not be done on birthday
These things should not be done on birthday

పుట్టిన రోజు రోజున ప్రధానంగా శరీరానికి  నూనెను మర్దించి స్నానం అస్సలు చేయకూడదు. అలాగే ఎవరైతే పుట్టిన రోజు జరుపుకుంటున్నారో ఆ వ్యక్తి ఆ రోజు అరటి మండలను నరకడం కానీ పొయ్యిని ఆర్పడం కానీ చేయకూడదు. పుట్టిన రోజు జరుపుకునే వ్యక్తి ఆ రోజు తన శరీరానికి ఎటువంటి దెబ్బ కానీ గాయం కానీ తగలకుండా చూసుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే ఆ రోజు ఎట్టి పరిస్థితులలో ఇతరులు వదిలేసిన ఆహారాన్ని తినకూడదు.

అలాగే పుట్టిన రోజు రోజున పాత బట్టలు వేసుకోవడం లేదా స్మశాన వాటికకు అంత్యక్రియలకై వెళ్లడం వంటివి చెయ్యడం మంచిది కాదు. అంతేకాకుండా ఆ రోజు క్షౌరము చేయించుకోవడం మరియు గోళ్లు కత్తిరించుకోవడం చేయకూడదు. పుట్టిన రోజు జరుపుకునే వ్యక్తికి ఆహారాన్ని ఎడమవైపు నుండి వడ్డించకూడదు. అతను ఒంటరిగా కూడా ఆహారాన్ని ఆరగించకూడదు. మరియు ఆ రోజు తన వయస్సును కూడా పుట్టిన రోజు జరుపుకునే వ్యక్తి చెప్పకూడదు.

పుట్టిన రోజు జరుపుకునే వ్యక్తి భోజనము చేసి లేచిన తరువాతే ఇతరులు భోజనం దగ్గర  నుంచి లేవాలి. ఆ రోజు ఎవ్వరూ ఆ వ్యక్తిని తిట్టడం లేదా కొట్టడం చెయ్యకూడదు. ఆ రోజు వీలైనంత ఆనందంగా సంతోషంగా గడపాలి.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju