NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: సీజన్ ఫైవ్ లో ఈ రెండిటిలో ఏది జరిగినా…హిస్టరీ యే..??

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ ఫైనల్ దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. 19 మంది పోటీపడగా ప్రస్తుతం ఆరుగురు సభ్యులు ఇంటిలో ఉన్నారు. వీరిలో ఎవరు టైటిల్ గెలుస్తారు..? టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు..? ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు..? అనేది చాలా సస్పెన్స్ గా మారింది. టైటిల్ ఫేవరెట్ గా గెలిచే విషయంలో బయట ఎక్కువగా షణ్ముఖ వర్సెస్ సన్నీ మధ్య టాగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. మైండ్ గేమ్ పరంగా…. ఇతరుల ట్రాప్ లో.. పడకుండా.. ఇన్ ఫ్లన్స్ ఎంత మంచి చేసినా… అవ్వకుండా షణ్ముక్(Shanmukh)… తెలివైన గేమ్ ఆడుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

Bigg Boss Telugu: Siri & Kajal in the danger zone!

ఇక ఎంటర్టైన్మెంట్ పరంగా అదేరీతిలో ఫిజికల్ టాస్క్ లో… సన్నీ(Sunny) దూసుకుపోతున్నాడు. కొన్నికొన్ని సందర్భాలలో ఇద్దరి మధ్య హౌస్లో భారీగానే గొడవలు జరిగాయి. అయితే సన్నీ మనస్తత్వం మిత్రులతో కలిసి పోవడం అన్న విధంగా ఉంటే షణ్ముక్.. చాలా రిజర్వ్ డ్… ఇంట్రవర్ట్ తరహాలో… హౌస్ లో రాణిస్తున్నాడు. ఈ క్రమంలో షణ్ముక్ గనుక సీజన్ ఫైవ్ లో ట్రోఫీ గెలిస్తే మాత్రం మరి హిస్టరీ అని సరికొత్త టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Bigg Boss 5 Telugu: అది రిగ్రేట్‏గా ఫీల్ అవుతున్నాను.. బయటపడేందుకు ట్రై  చేస్తున్నా.. డ్రంక్ అండ్ డ్రైవ్‏ కేసుపై షణ్ముఖ్ కామెంట్స్.. | Bigg boss 5  telugu ...

మేటర్ లోకి వెళ్తే ఇప్పటిదాకా టైటిల్ గెలిచిన వాళ్ళ వయసు పెద్దది. ఈ క్రమంలో 27 సంవత్సరాల వయస్సు ఉన్న షణ్ముక్.. టైటిల్ గెలిస్తే తెలుగు బిగ్ బాస్ లో… అతి చిన్న వయసులో ట్రోఫీ అందుకున్న.. కంటెస్టెంట్ గా హిస్టరీ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక రెండో విషయానికొస్తే హౌస్ లో ఉన్న లేడీ కంటెస్టెంట్ లో ఎవరు గెలిచినా అది కూడా హిస్టరీ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి దాకా తెలుగు బిగ్ బాస్ హౌస్ లో ఆడవాళ్ళు టైటిల్ గెలిచిన సందర్భాలు లేవు. ఈ నేపథ్యంలో సీజన్ ఫైవ్ లో కాజల్(Kajal) లేదా సిరి(Siri).. ఇద్దరిలో ఎవరు టైటిల్ గెలిచిన అది హిస్టరీ అని విశ్లేషకులు అంటున్నారు.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?