NewsOrbit
న్యూస్ హెల్త్

Gold: ఈ రాశుల వారు బంగారం ధరిస్తే అష్టైశ్వర్యాలు.. వీరికి అశుభం..

These zodiac signs wearing gold best and those aren't

Gold: బంగారాన్ని ఇష్టపడని వారుండరు.. కొంతమంది దీన్ని స్టేటస్ సింబల్ గా భావిస్తారు. జోతిష్యం లో కూడా బంగారానికి విశిష్టమైన స్థానం ఉంది. అయితే మన పెద్దలు కూడా బంగారు నగలు ధరించే ముందు పండితులను కలవమని కూడా చెబుతారు. అయితే కొన్ని రాశుల వారికి బంగారం పెట్టుకుంటే మంచిది.. మరికొందరికి అశుభం.. ఏ ఏ రాశుల వారు బంగారం ధరిస్తే మంచిది.. ఏ ఏ రాశుల వారు బంగారం ధరిస్తే అశుభమో ఇప్పుడు తెలుసుకుందాం..

These zodiac signs wearing gold best and those aren't
These zodiac signs wearing gold best and those arent

ఈ రాశుల వారు బంగారం ధరిస్తే మంచిది:

మేషం
కర్కాటకం
సింహం
ధనుస్సు
తుల
మకర రాశి

వీరు బంగారం ధరిస్తే అశుభం:
వృషభ
మిథున
కన్యా
వృశ్చిక
కుంభ
మీన
ఈ రాశుల వారు బంగారం ధరించ కూడదు.

ఉంగరపు వేలుకు బంగారు ఉంగరాన్ని ధరించడం వల్ల మంచి జరుగుతుంది. ఖగోళ శక్తి సక్రియం చేయబడి అది బంగారం నుండి ప్రసరిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పురుషులు కుడి చేతి ఉంగరపు వేలికి బంగారు ఉంగరం ధరించాలి. మహిళలు ఎడమ చేతి ఉంగరపు వేలికి బంగారు ఉంగరం ధరించాలి.

author avatar
bharani jella

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!