Bigg Boss 5 Telugu: హౌస్ లో కెమెరా స్పేస్ కోసం వాళ్ళిద్దరు.. దొంగ నాటకాలు ఆడుతున్నారు..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం 5 వారానికే రసవత్తరంగా మారింది. ఇంటిలో సభ్యులు ఎవరు తగ్గటం లేదు. ఇప్పటికే గ్రూపులు ఏర్పడగా.. మరికొంతమంది ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతూ రాణిస్తున్నారు. హౌస్ లో షణ్ముక్ నాలుగో వారం నుండి.. చాలా యాక్టివ్ గా ఆడుతున్నాడు. ప్రారంభంలో చాలా సైలెంట్ గా… అంతా గమనిస్తూనే షణ్ముక్.. పెద్దగా ఫోకస్ కాలేదు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ లో కెమెరా స్పేస్ కోసం చాలామంది రకరకాలుగా వ్యవహరిస్తుంటారు అన్న సంగతి తెలిసిందే. ఎక్కువగా మోరల్ క్లాసులు పీకుతూ ట్రై చేస్తుంటారు.

BiggBoss5 Targeting Sriram & Hamida Now -

మరికొంతమంది చీటికిమాటికి ఏడ్చేస్తారు. ఇంకా మరి కొంతమంది బలం ఎక్కువగా ఉంటే ఎవరితో పడితే వారితో గొడవలకు దిగుతుంటారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఐదవ సీజన్ లో.. సరికొత్తగా లవ్ ట్రాక్ అన్న తరహాలో ఇద్దరూ.. కెమెరా స్పేస్ కోసం దొంగనాటకాలు ఆడుతున్నారని బయట జనాలు అంటున్నారు. వాళ్లు మరెవరో కాదు శ్రీరామ్, హ మీద.

Bigg Boss Telugu 5: Sreerama Chandra Masaj To Hamida - Sakshi

ఇద్దరూ కూడా మాట్లాడుకొని ఇంటిలో లవ్ ట్రాక్

ఇద్దరూ కూడా మాట్లాడుకొని ఇంటిలో లవ్ ట్రాక్ దొంగ నాటకమాడుతున్నారని దళారులు మీటింగ్లు పెట్టుకుని పడుకునే ముందు ఫ్లయింగ్ కిస్ లు.. కావాలని ఇచ్చు కుంటున్నారని, బయట జనాల టాక్. గతంలో కూడా కొంతమంది ఈ రీతిగానే హౌస్లో లవ్ ట్రాక్.. చేయగా వాళ్ల నిజమైన కపుల్స్ అని భావించి చివరికి బయటకు వెళ్లి ఫ్రెండ్స్ అని.. గత సీజన్లలో కొంతమంది కంటెస్టెంట్ లు జనాలను బురిడీ కొట్టించారు. ఇప్పుడు ఇదే మాదిరిగా శ్రీరామ్.. హమిదా తో గేమ్ ఆడుతున్నాడు అని.. చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా కెమెరా స్పేస్ కోసం బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఉన్న సభ్యులు తెగ ఆరాట పడుతున్నారని.. బయట జనాలు తెగ చర్చించుకుంటున్నారు.


Share

Related posts

బిగ్ బాస్ 4 : అవినాష్ భలే పిల్లను తగులుకున్నాడే.. యవ్వారం జోరు మీద ఉందే..

Teja

బాలయ్య బిబి3, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఒక కామన్ పాయింట్ ఉంది..రెండు సినిమాలు అప్పుడే..?

GRK

మెగాస్టార్ ‘చిరు’‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ

Special Bureau