NewsOrbit
న్యూస్ సినిమా

Nayanatara : నయనతార ఒప్పుకోవడంతో వాళ్ళు ఫుల్ హ్యాపీగా రెడీ అవుతున్నారట

Nayanatara : సినిమాలు చాలా వరకు డిజిటల్ రిలీజ్ వైపు వెళుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ..ఇలా అన్నీ చిత్ర పరిశ్రమలలోని క్రేజీ సినిమాలని షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయాలనుకుంటే లాస్ట్ ఇయర్ నుంచి పరిస్థితులు ఎంతమాత్రం సహకరించడంలేదు. అందుకే గత ఏడాదిగా డిజిటల్ ప్లాట్ ఫాంస్ కి బాగా డిమాండ్ పెరిగి భాషతో సంబంధం లేకుండా ప్రముఖ ఓటీటీ సంస్థలన్నీ పోటీ పడి భారీ ఆఫర్ ఇచ్చి రైట్స్ దక్కించుకుంటున్నాయి. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, తెలుగు ఓటీటీ, ఆహా, జీ 5 లాంటి దిగ్గజ ఓటీటీలందు చిన్న, మీడియం, భారీ బడ్జెట్ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.

they are happy because of nayanatara-
they are happy because of nayanatara

పోయిన సంవత్సరం నుంచి వరుసగా చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి.అయితే సక్సెస్ రేట్ మాత్రం 50 – 50 గా ఉంటోంది. ఇక సినిమా రిలీజ్ ఓటీటీ రిలీజ్ అంటే చాలా లెక్కలుంటాయి. ముందు దర్శకుడు, హీరో, హీరోయిన్ వాళ్ళ ఇమేజ్ గురించి ఆలోచించకుండా ఓకే అనాలి. ఎందుకంటే థియేటర్ రిలీజ్ అయితే బాక్సాఫీస్ లెక్కలు వేరేలా ఉంటాయి. దాన్నీ బట్టి హీరో, హీరోయిన్ మార్కెట్ అలాగే రెమ్యునరేషన్ ఆధారపడి ఉంటుంది. అందుకే కొంతమంది ఓటీటీ రిలీజ్ చేద్దామంటే ససేమిరా అంటుంటారు. కానీ సౌత్ స్టార్ నయన తార మాత్రం దర్శక, నిర్మాతలకు సపోర్ట్ చేస్తోంది.

Nayanatara : అంధురాలి రోల్ లో నటించిన లేటెస్ట్ సినిమా నెట్రికన్.

ఆమె హీరోయిన్ గా అంధురాలి రోల్ లో నటించిన లేటెస్ట్ సినిమా నెట్రికన్. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాని మిలింద్ రావ్ డైరెక్ట్ చేశారు. షూటింగ్ అయిన నెట్రికన్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ని పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెట్రికన్ రిలీజ్ ఎలా చేయాలని చిత్ర యూనిట్ తర్జన భర్జన పడుతున్నారట. థియేటర్స్ కాకుండా నేరుగా డిజిటల్ రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఈ టాపిక్ నయనతారతో డిస్కస్ చేయగా అమె సరే అన్నారట. నయనతార ఓటీటీ రిలీజ్ కి ఒప్పుకోవడంతో మరికొద్దిరోజుల్లో రిలీజ్ డేట్ వెల్లడించనున్నారట. ముఖ్యంగా నయనతార ఇలా మేకర్స్ కి సపోర్ట్ చేయడంతో చాలా హ్యాపీగా ఉన్నారట.

Related posts

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

బీజేపీ మెయిన్ టార్గెట్ వీళ్లే… లిస్టులో ఉన్నోళ్లు మామూలోళ్లు కాదుగా…!

మంగ‌ళ‌గిరిలో లోకేష్‌పై వైసీపీ గెలుపు వెన‌క ఉన్న ధీమా ఇదే…!

మ‌హేసేన రాజేష్‌కు టీడీపీ టిక్కెట్‌ గొడ‌వ‌లో కొత్త ట్విస్ట్…!

టీడీపీలో వైసీపీ కోవ‌ర్టులు ఎవ‌రు… చంద్ర‌బాబు క‌నిపెట్టేశారా…?

బెజ‌వాడ బొండా ఉమాకు కొత్త క‌ష్టం వ‌చ్చింది… 30 వేల ఓట్ల‌కు చిల్లు…?

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

Bachelor party OTT streaming: గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన ” బ్యాచిలర్ పార్టీ ” మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sai Pallavi: గుడ్ న్యూస్ కి టైం లాక్ చేసిన సాయి పల్లవి.. కాసుకోండ్రా ఫ్యాన్స్..!

Saranya Koduri

Varalakshmi sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. గట్టి డబ్బున్నోడినే పట్టిందిగా..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

ఈ లీడ‌ర్ల‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటోన్న జ‌గ‌న్‌… కంటిమీద కునుకు క‌రువే…!

విజ‌య‌వాడలో ఆ సీటు అన్నీ పార్టీల్లోనూ అదే టెన్ష‌న్‌…!