NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో రవి తో ఆ ఫుటేజ్ చూపించలేదు.. లహరి సంచలన కామెంట్స్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మూడవ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లహరి. మూడవ వారం ఎలిమినేషన్ నామినేషన్ టైంలో ప్రియ ఆంటీ.. లహరి నామినేట్ చేస్తూ రవికి సీక్రెట్ రూమ్ లో..హగ్ ఇవ్వటం జరిగిందని అంత మాత్రమే కాకుండా.. హౌస్ లో మగవాళ్ళ తోనే ఎక్కువగా ఉంటుందని.. దారుణమైన కామెంట్లు చేయడం జరిగింది. దీంతో ప్రియ ఆంటీ చేసిన కామెంట్లు అప్పట్లో వైరల్ అయ్యాయి. పరిస్థితి ఇలా ఉంటే ప్రియ ఆంటీ అలా అనటం వెనకాల రవి అని కెమెరాలలో ఫుటేజ్ బయటపడటంతో మూడవ వారం ప్రియ ఆంటీ ఇంటి నుండి ఎలిమినేట్ కావాల్సిన పరిస్థితిలో ఆ ఫుటేజ్ బయటపడడంతో ప్రియ ఆంటీ సేవ్ అయింది.

lahari: Bigg Boss Telugu 5: Lahari Shari likely to get evicted from the  show - Times of India

పరిస్థితి ఇలా ఉంటే హౌస్ నుండి బయటకు వచ్చిన లేడీ అర్జున్ రెడ్డి.. లహరి ఇ ప్రముఖ న్యూస్ మీడియా ఛానల్స్ లో వరుస ఇంటర్వ్యూ ఇస్తూ బిజీబిజీగా గడుపుతోంది. హౌస్ లో అనుభవాలు గురించి తెలియజేస్తూ ఉంది. కాగా తాజాగా ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. తన జీవితంలో బిగ్బాస్ షో లోకి వెళ్లడం అనేది పెద్ద అడ్వెంచర్ అని పైగా మూడు వారాలకు బయటకు రావడం కొద్దిగా బాధేసింది అని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే హౌస్ లో తనకి రవి కి మధ్య ఉన్న బాండింగ్ అన్నాచెల్లెళ్ల బంధం.

మళ్లీ రీ ఎంట్రీ….

వాటికి సంబంధించిన ఫుటేజ్ బయటపడలేదని.. ప్రసారం చేయలేదని చెప్పుకొచ్చింది. ఇక ఇదే తరుణంలో ఓ అభిమాని హగ్ ఇవ్వాలని… కోరటంతో వెంటనే హగ్ ఏమోజిని పంపి అతడికి షాక్ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే మళ్లీ రీ ఎంట్రీ అవకాశం వస్తే ఏం చేస్తారు అని ప్రశ్నించగా… సో నిర్వాహకులు ఇంతవరకు తనని సంప్రదించాలేదని… అవకాశం వస్తే ఖచ్చితంగా ఆలోచిస్తాను అని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక మూడు సినిమాలలో అవకాశం లభించిందని త్వరలోనే పార్టీకి సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని ఇంస్టాగ్రామ్ లో తన ఫాలోవర్స్ కి… లహరి స్పష్టం చేయడం జరిగింది. 

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N