NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Thigh Fat: థై ఫ్యాట్ ఎక్కువగా ఉందా..!? ఈ చిన్న మార్పులు చేస్తే చాలు..!!

Thigh Fat: థై ఫ్యాట్.. అధిక బరువు కంటే థై ఫ్యాట్ సమస్య ఎక్కువ మందిలో ఉంది.. నేటి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు కారణంగా ఈ సమస్య వస్తుంది.. ముఖ్యంగా ఎక్కువగా సేపు కూర్చొని ఉండడం, డెస్క్ జాబ్స్ చేయడం, శారీరక శ్రమ లేని వారిలో ఈ సమస్య ఉంటుంది. మగవారితో పోలిస్తే ఆడవారి లోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.. థై ఫ్యాట్ కరిగించుకోవడనికి ఈ చిన్న మార్పులు చేసుకుంటే చాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!!

Thigh Fat: Burn these foods
Thigh Fat Burn these foods

Thigh Fat: ఈ ఆహారాలతో థై ఫ్యాట్ వదిలించుకోండి..!!

థై ఫ్యాట్ ను తగ్గించడంలో సోయా ఉత్పత్తులు ముందుంటాయి.. వీటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. క్యాలరిస్ తక్కువగా ఉంటాయి. అందుకని సోయా బీన్స్, సోయా మిల్క్ వీటిని తీసుకోవడం వల్ల త్వరగా థై ఫ్యాట్ ను బర్న్ చేసుకోవచ్చు. అన్ని రకాల బీన్స్ ను మీ డైట్ లో భాగం చేసుకుంటే త్వరగా ఈ ఫ్యాట్ తగ్గుతుంది. ఇంకా కోడి గుడ్లు, నట్స్, చిరు ధాన్యాలు, పప్పు దినుసులు ఇవన్నీ కూడా మన థై ఫ్యాట్ ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయి. వీటిని తినటం వలన మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

Thigh Fat: Burn these foods
Thigh Fat Burn these foods

గ్రీన్ టీ తాగే అలవాటు ఈ రోజుల్లో చాలా మంది కి ఉంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ టీ కచ్చితంగా తాగుతుంటారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వు కరిగించడంలో ముందుంటాయి. అదేవిదంగా రోజు లో రెండు సార్లు గ్రీన్ టీ తాగితే థై ఫ్యాట్ ను కూడా తగ్గిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ కలిపి ఉదయం పరగడుపున తాగాలి. ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా థై ఫ్యాట్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. గోరు వెచ్చని నీటితో కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకుని తాగాలి. ఇది థై ఫ్యాట్ ను బర్న్ చేస్తుంది.

Thigh Fat: Burn these foods
Thigh Fat Burn these foods

మన తీసుకునే ఆహారం లో ఎక్కువ కొవ్వు పదార్థాలు లేకుండా చూసుకోవాలి.ప్రోటీన్ ఎక్కువగా క్యాలారిస్ తగ్గువగా ఉండే ఆహారం తీసుకోవాలి. మీరు కూర్చొని పనిచేసే వారు అయితే ప్రతి అరగంటకు ఒకసారి లేచి నిల్చోండి. ప్రతి రోజు ఒక గంట సేపు నడవండి. లేదంటే మీకు నచ్చిన వ్యాయామం, ఎక్సర్సైజ్ చేయండి. లిఫ్ట్ లో వెళ్ళవలసి వేస్తే చక్కగా మెట్లు ఎక్కి దిగండి. ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే త్వరగా ఈ థై ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు.

author avatar
bharani jella

Related posts

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju