NewsOrbit
న్యూస్ హెల్త్

Pregnant ప్రెగ్నెంట్ స్త్రీ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు!!(పార్ట్ -2)

Pregnant : మీరు ప్రసవం ఆసుపత్రిలో జరిగితే నర్సులు, డాక్టర్లు మిమ్మల్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉంటారు. మీ బిడ్డ కు సంబంధించిన జాగ్రత్తలు వారు తీసుకుంటారు. మీ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలనూ వారు జాగ్రత్తగా చేసుకుంటారు కాబట్టి మీరు భయపడాల్సిన పని ఏమి ఉండదు.

ప్రతి ముగ్గురిలో ఒకరికి సిజేరియన్‌ పడుతుందని కొన్ని లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. కాబట్టి మీ బిడ్డ ఉన్న పరిస్థితిని బట్టీ మీరు సిజేరియన్‌కు వెళ్ళవచ్చో లేదో డాక్టర్లు చెప్తారు.వారు చెప్పిన విధంగా చేయడం తల్లికి బిడ్డకు మంచిది.

Things a pregnant woman must know Part-2
Things a pregnant woman must know Part 2

ప్రతినెలా ఎప్పుడు చెకప్ కి రమ్మంటే అప్పుడు వెళ్లి మందులు వాడుతూ ఎప్పటికప్పుడు డాక్టర్ సలహాలు పాటిస్తూ.. మనసు ప్రశాంతం గా ఉంచుకోవాలి.ఆరోగ్యవంతమైన బిడ్డ కోసం పౌష్టికాహారం తీసుకోవాలి .సొంతంగా మందులు వాడటం , ఎక్స్ రేలు తీయించుకోవడం వంటివి అసలు చేయకండి. ఎత్తుమడమల చెప్పులు వాడకుండా ఉండడం మంచిది. ప్రగ్నెంట్ గా ఉన్నప్పుడు స్త్రీలు సంతోషంగా ఉండడం వలన పుట్టబోయే బిడ్డ కూడా అలానే ఉంటుంది. మొదటి మూడు నెలలు , చివరి నెలలో దూరప్రయాణాలు , కారు స్కూటర్ నడపడం వంటి వాటికి దూరంగా ఉండాలి .

రాత్రి నిద్ర 8 గంటల నుండి 10 గంటలు , పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి అవసరం ఉంటుంది . నిద్ర పోవునపుడు ఒక ప్రక్కకు వీలైతే ఎడమ వైపు తిరిగి పాడుకుంటూ ఉండాలి .ధనుర్వాతం నుండి రక్షణకోసము టెటనస్ టాక్షాయిడ్ ఇంజక్షన్‌ లు తీసుకోవడం మంచిది . రక్తస్రావం , ఉమ్మనీరు పోవడం ,బిడ్డ కదలిక తగినట్లు లేనప్పుడు , కడుపు నొప్పి వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి .

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju