NewsOrbit
న్యూస్

ఈ ఒక్క పరిణామంతో మూడవ ప్రపంచయుద్ధం గ్యారెంటీ అనిపిస్తోంది?

ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య తగాదా వచ్చినా.. ముందుగా తెరపైకి వచ్చేది ఆ సమస్య కంటే ఎక్కువగా మూడవ ప్రపంచ యుద్ధం అనే టాపిక్. కాకపోతే… ఇండియాకు – పాకిస్థాన్ కు మధ్య ఎన్ని తగాధాలు వచ్చినా మూడవ ప్రపంచ యుద్ధం అనే టాపిక్ పెద్దగా తెరపైకి వచ్చేది కాదు కానీ… .తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇండియా – చైనా ల మధ్య జరుగుతున్న వ్యవహారాలతో మూడవ ప్రపంచ యుద్ధం అనే టాపిక్ మళ్లీ తెరపైకి వచ్చింది.

దీనికి తోడు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాల దేశాలు చైనా పై కసితో ఉన్నాయనే వార్తలు అంతర్జాతీయ మీడియాలో కోకొళ్లలు. హాంకాంగ్ విషయంలో జీ-7 దేశాలనే దిక్కరించింది అనేది ఒక కారణం అయితే, కరోనాను ప్రపంచానికి అంటించింది అనేది అగ్రాజ్యంతో కలిపి ప్రపంచదేశాల కోపం! దీనికి తోడు అమెరికా, రష్యా వంటి దేశాలతో భారత్ కు మంచి సంబందాలే ఉండటంతో… ఈ మూడవ ప్రపంచ యుద్ధం టాపిక్ తెరపైకి వస్తోంది.

అయితే ప్రస్తుతం బాల్ మోడీ కోర్టులో ఉంది. ఇప్పటికే ఈ విషయంలో ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా.. అధికారులతో సుదీర్ఘమైన చర్చలు జరపడం.. చైనా దూకుడుకు ఎలా అడ్డుకట్ట వేయాలని ఆలోచనలు చేయడం జరిగిందట. ఇదే క్రమంలో మోడీ అఖిలపక్షం ఏర్పాటు చేయనుండటంతో… అక్కడ కూడా దాదాపు మోడీని అనుకూలంగానే అభిప్రాయాలు రావొచ్చు! ఈ క్రమంలో మోడీ & కో తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం కాబోతున్నాయి. ఈ విషయంలో మోడీ & కో.. యుద్ధంవైపే మొగ్గు చూపితే మాత్రం… ఈ వ్యవహారం మూడోప్రపంచ యుద్ధానికి ఆరంభం అవుతుందని అంతున్నారు విశ్లేషకులు!

Related posts

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?