NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఈసారి సీజన్ లో అతి పెద్ద మైనస్ ఇదే అంటున్న బయట జనాలు..!!

Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్ బాస్ షో గత సీజన్లో 4 కూడా చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఇదే తరుణంలో సీజన్ ఫైవ్ కూడా ఉంటుందని బిగ్బాస్ ఆడియన్స్ భావించారు. కానీ తీరా చూస్తే దాదాపు 19 మంది ఇంటి సభ్యులు ఎంట్రీ కాగా అందులో చాలా వరకు కొత్త ముఖాలే. యాంకర్ రవి మరికొంతమంది టీవీ నటి నటులు తప్ప… మిగతావాళ్లంతా సోషల్ మీడియా లో.. పాపులర్ అయిన వాళ్ళు కావడంతో పెద్దగా షోలో తెలిసిన వాళ్ళు లేకపోవటంతో.. పాఠశాలలో టైమింగ్స్ 10:00 కి కావడంతో షో కి బయట ప్రస్తుతం పెద్దగా ఆదరణ దక్కడం లేదు అన్నట్టు టాక్ నడుస్తోంది.

Bigg Boss Telugu Season 3: Nagarjuna Enters Bigg Boss House

నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లు… 

నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లకి తప్ప మిగతా ఐదు రోజులు తో చూస్తున్న వాళ్లు పెద్దగా లేదని పైగా హౌస్ లో చెప్పుకోతగ్గ టాస్క్ లు కూడా ఇంటి సభ్యుల చేత బిగ్ బాస్ ఆడించటం లేదని జనాలు అంటున్నారు. ఇటువంటి తరుణంలో.. షోలో కాంట్రవర్సీ క్రియేట్ చేసే కంటెస్టెంట్ లను.. ముందుగానే ఇంటి నుండి ఎలిమినేట్ చేయడం కూడా పెద్ద మైనస్ అని.. తాజాగా నటరాజ్ మాస్టర్ కూడా ఇంటి నుండి వెళ్ళిపోతే ఇంకా షో.. చూడటానికి హౌస్ లో బలమైన కంటెస్టెంట్ లు ఎవరు లేరని అంటున్నారు.

Natraj Master Eliminated From Bigg Boss Telugu 5?

కొత్త ముఖాలు ఎంట్రీ ఇస్తే…

నటరాజ్ మాస్టర్ హౌస్ లో ఉన్నంత కాలం చాలా వరకు.. ఇతర ఇంటి సభ్యులను.. పెట్టడంతోపాటు జంతువులతో పోలుస్తూ ఉండటం.. వంటివి చేయటంతో కొద్దోగొప్పో షోలో ఏదో జరుగుతుందన్న క్యూరియాసిటీ..తో.. చూసే వాళ్ళని ఇప్పుడు ఆయన కూడా ఇంటి నుండి ఎలిమినేట్ అవుతున్నట్లు వార్తలు రావడంతో ఇక షోకి.. పెద్దగా ఆధారం ఏమి ఉండదని ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ కావడం గ్యారెంటీ అని కనీసం వైల్డ్ కార్డు ద్వారా.. కొత్త ముఖాలు ఎంట్రీ ఇస్తే బాగుంటుందని వీక్షకులు చెప్పుకొస్తున్నారు. ఉమాదేవి వెళ్ళిపోవడం తో పాటు అంతకుముందు సరియు వీళ్ళు.. ఓరేంజ్ వాతావరణం హౌస్ లో క్రియేట్ చేయడం జరుగుతుందని అదేరీతిలో నటరాజు మాస్టర్ కూడా హై ఓల్టేజ్ డైలాగులతో ప్రత్యర్థులపై విరుచుకు పడతాడు ఇలాంటి వాళ్లను ముందే బయటకు పంపించడం అతి పెద్ద మైనస్ అని బయట ఆడియన్స్ చెప్పుకొస్తున్నారు.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!