NewsOrbit
న్యూస్

Singer Sunitha: ఈ సంతోషం సునీతకి తప్ప ఎవ్వరికీ దక్కదేమో.. ఆమె అంత అదృష్టవంతురాలు!

Singer Sunitha: బేసిగ్గా సింగర్ అయినటువంటి సునీత తెలుగునాట మంచి డబ్బింగ్ ఆర్టిస్టుగానూ పేరు సంపాదించింది. ఇకపోతే ఈ మధ్యనే సునీత వెడ్డింగ్ యానివర్సిరీ జరిగింది. ప్రముఖ మేంగో మీడియా అధినేత రామ్ తో వివాహం అనంతరం సునీత జీవితం చాలా అందంగా మారిపోయింది. మొదటి భర్తతో విభేదాలు, విడాకులు కారణంగా సునీత ఎంతో మానసిక వేదన అనుభవించారు. పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల కెరీర్, ఫ్యూచర్ కోసం ఎంతగానో కష్టపడ్డారు. ఇద్దరినీ లైఫ్ సెటిల్ చేయాలని అహర్నిశలు పాటుపడ్డారు.

Ice Tea: ఐస్ టీ టెస్ట్ చేశారా..!? తయారీ.. లాభాలు ఇవిగో..!!

 

Singer Sunitha: సునీత – రామ్ ప్రయాణం చూడండి..

సునీత తీవ్రమైన ఇబ్బందుల్లో వున్నపుడే రామ్ ఆమెను ఇష్టపడి వివాహం చేసుకున్నారు. 2020 చివర్లో సునీత-రామ్ మధ్య వున్న సంబంధం బలపడింది. రామ్ పెళ్లి ప్రపోజల్ ని సునీత కుటుంబ సభ్యులతో డిస్కస్ చేశారు. కుటుంబ సభ్యుల అనుమతితో సునీత పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పారు. కట్ చేస్తే 2021 జనవరి 9న రామ్-సునీత వివాహం హైదరాబాద్ లో అత్యంత సన్నిహితుల గ్రాండ్ గా జరిగింది. సునీత కొడుకు ఆకాష్, శ్రియ ఇద్దరూ దగ్గరుండి ఈ వివాహం చేయడం కొసమెరుపు.

Night Curfew: ఏపీలో నైట్ కర్ఫ్యూ వాయిదా… మళ్లీ ఎప్పటి నుండి అంటే..?
ఒక సంవత్సరం పూర్తైన తరువాత…

ఇకపోతే రామ్-సునీతలు తాజాగా వారి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని అత్యంత సింపుల్ గా సెలిబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా సునీత సోషల్ మీడియా వేదికగా తన ఆనందం తెలియజేశారు. వారు స్పందిస్తూ.. “ప్రతి పెళ్ళికి వెనుక ఓ కథ ఉంటుంది. ఇక మా ఈ ప్రయాణంలో ప్రేమ ఉంది.. జాయ్.. అంటూ సునీత పోస్ట్ షేర్ చేశారు. వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా సునీత షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. అదే సమయంలో ఫ్యాన్స్ ఆమెకు బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju