NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Herbal Tea: ఈ సీజన్లో వచ్చే అనేక రకాల ఆరోగ్య సమస్యలకు ఈ టీ తో చెక్..!!

Herbal Tea: అసలే చలికాలం.. అనేక ఆరోగ్య సమస్యలను మూటగట్టుకుని వస్తుంది.. పైగా వాతావరణంలో మార్పులు రావడంతో సీజనల్ వ్యాధులు ఎక్కువ.. శీతాకాలం అనగానే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతులో గరగర, కఫం కామన్..!! ఇందుకోసం మార్కెట్లో లభించే రసాయనిక మందులను ఉపయోగిస్తున్నారా..!? వాటి బదులు మన ఇంట్లో ఉండే వస్తువులతో టీ తయారు చేసుకుని తాగండి..!! పైన చెప్పుకున్న సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు..!!

This Herbal Tea: to check Winter health Problems
This Herbal Tea to check Winter health Problems

ఈ టీ తయారు చేసుకోవడం కోసం చిన్న అల్లం ముక్క, అర టీ స్పూన్ మిరియాల పొడి, 15 తులసి ఆకులు, 15 పుదీనా ఆకులు అవసరం. ముందుగా ఒక పాత్రలో తీసుకొని అందులో రెండు గ్లాసుల నీటిని పోయాలి. ఈ నీటిలో సన్నగా తరిగిన అల్లం ముక్క, మిరియాల పొడి, పుదీనా, తులసి ఆకులు వేయాలి. రెండు గ్లాసుల నీరు ఒక గ్లాసు అయ్యేంతవరకు ఈ నీటిని బాగా మరిగించాలి. నీరు బాగా మరిగిన తర్వాత దింపేయాలి. ఈ నీటిని ఒక గ్లాసు లోకి వడపోసుకోవాలి. ఈ నీటిలో రెండు చెంచాల తేనె కలుపుకోవాలి. అంతే వేడి వేడి టీ తాగడానికి సిద్ధం..

This Herbal Tea: to check Winter health Problems
This Herbal Tea to check Winter health Problems

ఇప్పుడు మన తయారు చేసుకున్న టీ తాగితే గొంతులో గరగర, గొంతు నొప్పి, గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. జలుబు, దగ్గు, ఫ్లూ ని తగ్గిస్తుంది. వీటిలో ఉపయోగించిన అన్ని పదార్థాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఈ కాలం లో వచ్చే అనేక రకాల సీజనల్ వ్యాధుల ను తగ్గించడానికి ఈ టీ సహాయ పడుతుంది.

author avatar
bharani jella

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk