Categories: న్యూస్

Dull duel: మొండి బాకీలు త్వరగా వసూలు కావాలంటే ఇది మంచి మార్గం!!

Share

Dull duel : ధర్మబద్ధమైన కార్యక్రమాల్లో విజయం సాధించడానికి
శ్రీరామపట్టాభిషేకం చిత్రపటం ముందు నిలబడి ప్రతి రోజూ శ్రీరామ జయరామ జయజయ రామ అనే శ్రీరామ జయమంత్రాన్ని 108సార్లు  జపం చేస్తూ, రామరక్షాస్తోత్రం చదవాలి.

కొబ్బరినూనెతో దీపం

కొబ్బరినూనెతో దేవుని ఎదుట దీపాలు వెలిగిస్తే  ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం.
ప్రతి రోజూ శ్రీమహాలక్ష్మీదేవి ఎదుట కొబ్బరినూనెతో దీపం వెలిగించి, పంచదార, కొబ్బరి కలిపి నైవేద్యంగా  నివేదిస్తే    ఇంట జరిగే ఎలాంటి  శుభకార్యాలు అయినా నిర్విఘ్నంగా,  ఎటువంటి ఆటంకాలు  లేకుండా శుభప్రదంగా పూర్తి అవుతాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు.
కులదేవత ముందు కొబ్బరినూనెతో అఖండదీపం  పెట్టడం వలన ఇంట్లో  సిరిసంపదలు వృద్ధి చెందుతాయి.

పూర్ణాహుతి సమయంలో

ఏ ఇంట ప్రతిరోజూ దేవిదేవతల ముందు కొబ్బరినూనెతో దీపాలను వెలిగిస్తారో ఆ ఇంట్లో శుభకార్యాలు వేగం గా దిగ్విజయంగా  జరిగిపోతాయి.
ఎటువంటి హోమాలలో అయినా కూడా పూర్ణాహుతి సమయంలో పట్టువస్త్రాన్ని కొబ్బరినూనెతో తడిపి హోమగుండంలో వేస్తె   అష్టనిధి, నవనిధులు సమకూరుతాయి అనేది నిజం.
48 రోజులు  పాటు శ్రీ మహాలక్ష్మీదేవిని ఈశాన్యంలో ప్రతిష్టించి..  కొబ్బరి నూనెతో దీపాలను పెట్టడం వలన   రావలసిన ఎంతటి మొండి బాకీలు  అయినా వసూలు  అవడం తో పాటు ..  ఇంట్లో శుభకార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయి.

శ్రీ వేంకటేశ్వరస్వామి ఎదట

శ్రీ వేంకటేశ్వరస్వామి ఎదుట కొబ్బరినూనెతో దీపాలు పెట్టి, శ్రీ వేంకటేశ్వర వజ్రకవచం చదివి పాలు,పళ్ళు , అటుకులు, బెల్లం, నైవేద్యంగా పెడితే రావలసిన మొండి బాకీలు   చాలా త్వరగా  వసూలు అవుతాయిశ్రీ వేంకటేశ్వరస్వామి ఎదట ప్రతి శనివారం  కొబ్బరినూనెతో దీపాలను పెట్టి , పూజించి, తులసిదళం  కానీ     కానీ  తులసి దళం  మాలను వేస్తె    ఆర్ధిక సమస్యలు  ఉండవు,  వివాహం మంగళకరంగా జరుగుతుంది.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

11 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

13 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago