NewsOrbit
Featured న్యూస్ సినిమా

Pawan kalyan : పవన్ కళ్యాణ్ సెట్‌లో ఉంటే ఎలా ఉంటుందో చూడండి…!

Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరసగా 6 సినిమాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పూర్తైన వకీల్ సాబ్ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9న దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దిల్ రాజు, బోనీకపూర్ కలిసి నిర్మించారు. శృతి హాసన్ గెస్ట్ రోల్ లో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే సాంగ్స్ పరంగా మంచి క్రేజ్ వచ్చేసింది. మూడేళ్ళ తర్వాత వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు.

this-is-how-pawan-kalyan-will-be-in-set
this is how pawan kalyan will be in set

ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అన్న సినిమా చేస్తున్నాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ మెగా అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో కూడా భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. 2022 సంక్రాంతికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. మొదటిసారి పీరియాడికల్ సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తుండటం విశేషం.

Pawan kalyan : పవన్ కళ్యాణ్ సెట్ లో ఉంటే ఆయన చుట్టూ జనాలు, బాడీ గార్డ్స్ ఉంటారని అనుకుంటారు.

ఇక ఈ సినిమా తో పాటే మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుం కోషియం సినిమా తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుగుతుండగా సాగర్ కె చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఒక పిక్ బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ సెట్ లో ఉంటే ఆయన చుట్టూ విపరీతంగా జనాలు బాడీ గార్డ్స్ ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ ఆయన ఎంత సింపుల్ గా ఉన్నాడో ఈ తాజా పిక్ చూస్తుంటే అర్థమవుతుంది. ఏమాత్రం హడావిడి లేకుండా చాలా కూల్ గా కనిపిస్తున్నాడు.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri