NewsOrbit
న్యూస్

crystal necklace: స్పటిక మాల తో అద్భుత ప్రయోజనాలు పొందాలి అంటే ఇలా చేయండి..

crystal necklace:  స్పటికమాల వేసుకుంటున్నప్పుడు పాటించవలసిన నియమములు గురించి తెలుసుకుందాం..
స్పటిక మాల మెడ లో వేసుకోవడం వలన లేదా స్పటిక తో చేసిన దేవతామూర్తి ని పూజించడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం

crystal necklace:  స్పటికకు ఆధ్యాత్మిక పరం గాచాలా ప్రాధాన్యత ఉంది.

స్పటిక తో తయారు చేయబడిన దేవతామూర్తులను ఆరాధించడం,పూజించడం, వలన మంచి సానుకూలత పొందవచ్చు.
స్పటిక లింగానికి నెలకు కనీసం రెండు సార్లైనా నీటితో అభిషేకం చేస్తే చక్కని శుభ ఫలితాలు కలుగుతాయి. గృహస్తు పూజగదిలో బొటనవేలు పరిమాణం కు మించి న శివలింగము ఉంచుకోకూడదు.
స్పటిక లింగానికి ప్రతికూల శక్తిని తనలోనికి తీసుకుని సానుకూల శక్తిని ప్రసరింప చేసే సామర్థ్యం ఉంటుంది.
ఇంట్లోస్పటిక లింగం ఉంటే మానసిక , భయ ఆందోళనలు, ఈతిబాధలు వ్యాధులు బాధించవు.
స్పటిక మాల వేసుకోవడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరిస్తుంది. రక్తపోటు తో ఇబ్బంది పడేవారు స్పటిక మాల మేడలో వేసుకోవడం వలన మంచి ఆరోగ్యం కలుగుతుంది. స్పటిక మాల తీసుకుని శివ నామాన్ని ఉచ్చరిస్తూ ధ్యానం చేసుకుంటే ఇష్టకామ్యాలు ఫలిస్తాయి.
ఒకరు వేసుకున్న స్పటిక మాల ను ఇంకొకరు ఎట్టి పరిస్థితులలో కూడా వేసుకోకూడదు .
రోజంతా స్పటిక మాల మేడలో ఉంచుకునే వారికి మానసిక ఒత్తిడి బాగా తగ్గుతుంది.
మేడలో వేసుకునే స్పటిక మాలనుధ్యానం లో కాని, జప మాలగా కానీ వాడకూడదు. దేనికి అదే వేరుగా ఉండాలి.

రత్న శాస్త్రము లో తెలియచేసినదాని ప్రకారం స్పటిక మాల మేడలో వేసుకునే వారు కొన్ని నియమ నిష్టలు పాటించవలిసి ఉంటుంది. నిద్ర,శృంగార సమయాలలో స్పటికమాల మేడలో ఉండకూడదు . మైల కు సంబందించిన కార్యక్రమాలకు అంటే ఎవరైనా మరణించినప్పుడు, పురిటి, పుష్పవతి, లేదా హాస్పటల్లో వైద్యం పొందుతున్న వారిని కలవడానికి వెళ్ళేటప్పుడు ఈ స్ఫటిక మాలను మేడలో వేసుకుని వెళ్ళకూడదు. స్పటిక మాల ఇలాంటి సందర్భాలలో వేసుకున్నవారికి చెడు పరిణామాలు అధికంగా ఉంటాయి అని రత్న శాస్త్రం తెలియచేస్తుంది.


ఈ స్పటికమాల ను రాత్రి నిద్రపోయే ముందు తీసి జాగ్రత్తగా పెట్టుకోవాలి. స్పటిక మాల మేడలో వేసుకోవాలిఅనుకున్న మూడు గంటలుముందు నీటిలో నానబెట్టి మరలా శుభ్రం చేసుకుని వేసుకోవడం మంచిది.
స్నానం చేసేటప్పుడు కూడా స్పటిక మాల ఒంటి మీద ఉంచుకోవడం శ్రేయస్కరం. షాంపూ తో సబ్బు తో స్నానం పూర్తి అయిన తర్వాత చివరిలో స్ఫటిక మాలను మెడలో వేసుకుని ఆ తర్వాత స్నానం పూర్తి చేయడం మంచిది అని ఆధ్యాత్మిక నిపుణులు వివరిస్తున్నారు.

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju