NewsOrbit
న్యూస్

Perfume: పెర్‌ఫ్యూం వాడుతున్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలిసిన విషయం ఇది !!

Perfume: పెర్‌ఫ్యూమ్‌లను వాడేవారు మనలో చాలా మందే ఉన్నారు .. బయటకు వెళ్లేటప్పుడు  లేదా ఫంక్షన్లకువెళ్లవలిసి వచ్చినప్పుడు చాలా మంది పెర్‌ఫ్యూమ్‌లను  వాడుతుంటారు.కొంతమంది మాత్రం వీటితో సంబందం లేకుండా ఎప్పుడు స్ప్రే చేసుకుంటూనే ఉంటారు.  దీంతో చెమట వలన వచ్చే చెడు వాసన రాకుండా తాజాగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది.

మన తో ఉన్నవారికి కూడా ఇబ్బంది ఉండదు. అయితే చాలా మంది పెర్‌ఫ్యూమ్‌లను  ఎలాపడితే అలా   స్ప్రే  చేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వలన ఆ పర్‌ఫ్యూమ్  వాసన త్వరగా పోయి  మళ్లీ చెమట వాసన వస్తుంటుంది.   శరీరంపై పెర్‌ఫ్యూం సు వాసన ఎక్కువ సేపు నిలిచి ఉండాలన్నా, బాటిల్‌లో ఉన్న పెర్‌ఫ్యూం వాసన ఎక్కువ కాలం పాటు అలాగే  ఉండాలన్నా కూడా   కొన్ని టిప్స్  ఫాలో అవక తప్పదు. వాటిగురించి తెలుసుకుందాం సాధారణంగా పెర్‌ఫ్యూమ్‌లు ఉష్ణోగ్రతల ను బట్టి  ప్రభావితం అవుతుంటాయి. ఈ కారణంగా వాటికి సూర్యరశ్మి తగలకుండా  పెట్టుకోవాలి.పెర్‌ఫ్యూమ్‌లను వేడిగా ఉండే ప్రదేశం లో  కాకుండా చల్లగా ఉండే ప్రదేశంలో పెట్టుకోవాలి. అలాగే వాటిపై ఇతర కాంతి   పడకుండా కొంచెం చీకటిగా ఉండే  ప్రదేశంలో పెట్టుకోవాలి. దీంతో బాటిల్స్‌లో ఉండే పెర్‌ఫ్యూం వాసన ఎక్కువ రోజుల పాటు తగ్గకుండా అలాగే ఉంటుంది.

శరీరంపై స్ప్రే చేసుకునే పెర్‌ఫ్యూం ఎక్కువ సమయం పాటు   ఉండి బాగా వాసన రావాలంటే.. ముందుగా మన శరీరాన్ని పూర్తిగా తేమ లేకుండా  పొడిగా  గా  ఉంచుకోవాలి.  ఆ తర్వాత శరీరంలో చెమట ఎక్కువగా వచ్చే ప్రదేశాలు   అంటే  చంకలు, మోచేయి లోపలి వైపు,మణికట్టు మెడ,ప్రాంతంలో  ఎక్కువమంది కి  చెమట పడుతూ ఉంటుంది. అలాంటి ప్రదేశాలలో  పెర్‌ఫ్యూం స్ప్రే  చేసుకోవడం మంచిది. శరీరానికి కొంత దూరంలో  పెర్‌ఫ్యూంను ఉంచి స్ప్రే  చేసుకోవాలి. ఇలా చేయడం వలన  వాసన చాలా   సేపు నిలిచి  ఉంటుంది. ఈ టిప్స్ ఫాలో అయి చూడండి..

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju