NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ సృష్టించ‌బోతున్న రికార్డు… ఏపీ చ‌రిత్ర‌ను మార్చుతుందా?

YSRCP: Another MP turned as Rebal

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి…త‌న తండ్రి ఆక‌స్మిక మ‌ర‌ణంతో త‌ల్ల‌డిల్లిన వారికోసం ముందుకు సాగాల‌ని నిర్ణ‌యం తీసుకున్న నాటి నుంచి ముఖ్య‌మంత్రి పీఠం అధిరోహించి ప‌లు నిర్ణ‌యాల‌తో ముందుకు సాగుతున్న వ‌ర‌కూ ఆయ‌న‌దో విభిన్న‌మైన శైలి. cm jagan to focus on ysrcp social media wing

అలాంటి సంచ‌ల‌న నిర్ణ‌యాల్లో ఒక‌టి బీసీల‌కు 56 కార్పొరేష‌న్లు. దీనికి సంబంధించి కీల‌క నిర్ణ‌యం ఆదివారం జ‌ర‌గ‌నుంది.

ఏలూరు స‌భ‌లో ఏమ‌న్నారంటే….

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏలూరు బీసీ గర్జనలో మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ‘బీసీ అంటే బ్యాక్‌వార్డ్‌ క్లాస్‌ కాదు. దేశ చరిత్ర, సంస్కతిని కొన్ని వేల సంవత్సరాలు వారు నిలబెట్టారు. బీసీలు జాతికి వెన్నెముక కులాలు. కట్టుకునే బట్ట.. తినే తిండి.. అన్నం తినే కంచం.. మంచినీరు తాగే గ్లాస్‌.. నివసించే ఇల్లు.. ఇలా మన జీవితంలో ప్రతి చోటా బీసీలదే పాత్ర. భారతీయ నాగరికతలో కనిపించే శిల్పం.. అగ్గిపెట్టెలో పట్టే చీర.. మంగళ సన్నాయి.. ఏది చూసినా మన బీసీల గొప్పతనమే. అందుకే వారందరికి వందనం’ అంటూ హామీ ఇచ్చారు.

మాట త‌ప్ప‌ని మ‌డ‌మ తిప్ప‌ని నైజం…

బీసీల సంక్షేమం విష‌యంలో ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ సీఎం వైఎస్ జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. `బీసీలు అంటే వెనుకబడిన వర్గాల వారు కాదు. వెన్నెముక లాంటి వర్గాలు’ అన్న అంశాన్ని మరోసారి స్పష్టం చేస్తున్న సీఎం వైయస్‌ జగన్ మొత్తం 139 బీసీ కులాల వారి కోసం ఒకేసారి 56 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించే విధంగా ప్రతి కార్పొరేషన్‌లో 13 మంది డైరెక్టర్లను నియమిస్తున్నారు. 56 కార్పొరేషన్లకు ఈనెల 18వ తేదీ (ఆదివారం)న ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమిస్తున్నారు. నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు 50 శాతం ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటూ ఆ పోస్టుల్లో సగానికి పైగా వారికి కేటాయించారు.

ఇంకేం చేశారంటే…

వైఎస్ జ‌గ‌న్ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంది. మంత్రివర్గంలో బీసీలకు పెద్ద పీట వేశారు. ఉప ముఖ్యమంత్రి పదవితో సహా, ఏడు మంత్రి పదవులు ఇచ్చారు. శాసనసభ స్పీకర్‌ పదవి ఇచ్చారు. బీసీల స్థితిగతుల అధ్యయనం చేసి వారి సమస్యల  పరిష్కారం కోసం శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశారు. వివిధ పథకాల ద్వారా గత 16 నెలల్లో మొత్తం 2,71,37,253 మంది బీసీలకు దాదాపు రూ.33,500 కోట్ల మేర ప్రయోజనం ద‌క్కింది.

పథకాల వారీగా బీసీ లబ్ధిదారులు, వ్యయం వివరాలు

పథకం – లబ్ధిదారులు – వ్యయం (రూ.కోట్లలో)
జగనన్న అమ్మ ఒడి  –  19,65,589  – 2,948.38
వైఎస్సార్‌ చేయూత  –  13,48,121  – 2,527.73
వైఎస్సార్‌ సున్నా వడ్డీ (మహిళలు) – 48,38,886 – 720.16
వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక  –  29,94,725  –  10,799.66
వైఎస్సార్‌ రైతు భరోసా  –  23,29,754  –  4,780.53
వైఎస్సార్‌ మత్స్యకార భరోసా  –  1,07,921  –  210.39
జగనన్న వసతి దీవెన  –  7,43,030  –  552.68
జగనన్న విద్యా దీవెన  –  9,30,004  –  1,683.92
విదేశీ విద్యా దీవెన   –  425  –  22.36
వైఎస్సార్‌ వాహనమిత్ర  –  1,17,096  –  224.44
వైఎస్సార్‌ లా నేస్తం   –  708  –  3.19
వైఎస్సార్‌ నేతన్న నేస్తం  –  71,980  –  323.31
ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ రీస్టార్ట్‌ –  266  –  10.63
జగనన్న చేదోడు  –  1,88,084  –  188.08
వైఎస్సార్‌ ఆసరా  –  42,59,599 –  3,260.20
వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ –  4,02,656 – 963.30
వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా  – 69,761  – 56.28
జగనన్న గోరుముద్ద  –  17,53,646  – 224.46
వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ  –  14,77,840  –  912.93
వైఎస్సార్‌–జగనన్న ఇళ్ళ పట్టాలు  – 13,42,105  – 2,675.59
జగనన్న విద్యా కానుక  –  21,95,057  – 335.84
మొత్తం –  2,71,37,253  – 33,424.06

 

*కొత్తగా ఏర్పాటు చేస్తున్న 56 బీసీ కార్పొరేషన్ల జాబితా:* 

1). ఎపి ఈడిగ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
2). ఎపి వాషర్‌మెన్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
3). ఎపి నాయూ బ్రాహ్మణ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
4). ఎపి వడ్డెర వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
5). ఎపి సగర (ఉప్పర) వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
6). ఎపి వాల్మీకి/బోయ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
7). ఎపి కష్ణ బలిజ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
8). ఎపి భట్రాజు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
9). ఎపి కుమ్మరి/శాలివాహన వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
10). ఎపి స్టేట్‌ విశ్వబ్రాహ్మణ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
11). ఎపి మేదరి వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
12). ఎపి శెట్టి బలిజ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
13). ఎపి మోస్ట్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
14). ఎపి యాదవ (గొల్ల) వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
15). ఎపి తూర్పు కాపు, గాజుల కాపు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
16). ఎపి కొప్పుల వెలమ/పోలినాటి వెలమ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
17). ఎపి కురుబ/ కురుమ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
18). ఎపి వన్యకుల క్షత్రియ (వన్నెరెడ్డి/ వన్నెకాపు/ పల్లికాపు/ పల్లిరెడ్డి) వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
19). ఎపి కళింగ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
20). ఎపి గవర వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
21). ఎపి వీవర్స్‌ (పద్మశాలి/సాలి/సాలివన్‌) వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
22). ఎపి ఫిషర్‌మెన్‌ (పల్లి/వాడబలిజ/జాలరి/గంగావర్‌/గంగ పుత్ర/గూండ్ల/నెయ్యాల/పట్టపు) వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
23). ఎపి గాండ్ల/తెలుకుల/దేవటి లాకులవెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
24). ఎపి ముదిరాజ్‌/ముత్రాసి/తెనుగోళ్ళ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
25). ఎపి నగరాలు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
26). ఎపి స్టేట్‌ షేక్‌ / షేక్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
27). ఎపి స్టేట్‌ ముస్లీం సంచార జాతుల వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
28). ఎపి స్టేట్‌ గౌడ వెల్ఫేర్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
29). ఎపి స్టేట్‌ పాల ఎకరి వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
30). ఎపి స్టేట్‌ కళింగ కోమటి/కళింగ వైశ్య వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
31). ఎపి స్టేట్‌ రెడ్డిక వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
32). ఎపి స్టేట్‌ జంగం వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
33). ఎపి స్టేట్‌ దేవాంగ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
34). ఎపి స్టేట్‌ తొగట తొగటి/తొగటి సాలి/ తొగట వీర క్షత్రియ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
35). ఎపి స్టేట్‌ కుర్ని/కరికాల భక్తులు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
36). ఎపి స్టేట్‌ వడ్డెలు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
37). ఎపి స్టేట్‌ ఆరె కటిక / కటిక / ఆరె – సూర్యవంశి వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
38). ఎపిస్టేట్‌ పెరిక (పెరిక బలిజ, పురగిరి క్షత్రియ) వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
39). ఎపి స్టేట్‌ కుంచితి వక్కలిగ, వక్కలిగర, కుంచితిగ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
40). ఎపి స్టేట్‌ సూర్యబలిజ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
41). ఎపి స్టేట్‌ ముదలియార్, అగముడియన్, అగముడియార్, అగముడివెల్లల, అగముడి ముదలియార్‌ (తుళువ వెల్లవాస్‌ తో కలిపి) వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
42). ఎపి స్టేట్‌ చాత్తాడ శ్రీవైష్ణవ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
43). ఎపి స్టేట్‌ శిష్టకరణం వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
44). ఎపి స్టేట్‌ వీరశైవ లింగాయత్, లింగబలిజ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
45). ఎపి స్టేట్‌ కూరాకుల/పొందర వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
46). ఎపి స్టేట్‌ ఆర్యక్షత్రియ/బొందిలి వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
47). ఎపి స్టేట్‌ అయ్యారక వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
48). ఎపి స్టేట్‌ అతిరస/కుర్మి వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
49). ఎపి స్టేట్‌ పోలినాటి వెలమ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
50). ఎపి స్టేట్‌ దాసరి వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
51).ఎపి స్టేట్‌ యాత వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
52). ఎపి స్టేట్‌ శ్రీశయన/శెగిడి వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
53). ఎపి స్టేట్‌ నూర్‌బాషా వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
54). ఎపి అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
55). ఎపి బెస్త వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
56). ఎపి నాగవంశం వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌
author avatar
sridhar

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!