NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : ఏపీ ప్రభుత్వం చేస్తున్న స్కామ్ ఇదే అంటూ బాబు మరో లేఖ

తెలుగుదేశం పార్టీ అధినేత.. మాజీ ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…. ఏపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు అని చెప్పి బడుగు, బలహీన వర్గాల దగ్గర నుండి స్థలాలను లాక్కుందని… అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉండే భూములను, బురద నేలలను, తడి నేలను, అటవీశాఖకు చెందిన భూములను, మడ భూములను అక్రమంగా పొందారని చెప్పారు.

 

పైన చెప్పబడినవి ఏవీ ఇళ్ళు నిర్మించడానికి అనువైన స్థలాలు కావని అన్నారు. ఉదాహరణకు దాదాపు 600 ఎకరాల బురద నేలను జగన్ ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం అసెంబ్లీ పరిధిలోని కోరుకొండ మండలం లో బురుగుపూడి గ్రామంలో పేదలకు ఇళ్లు కేటాయిస్తున్నారని.. ఇక ఎకరాకు 45 లక్షలు చొప్పున మొత్తం 270 కోట్ల రూపాయలు ఇందుకోసం ఖర్చు చేశారని అన్నారు.

ఈ బురద నేలల నేలమట్టం పెంచేందుకు మరొక 250 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని బాబు అన్నారు. అలా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే నేపథ్యంలో జగన్ ప్రభుత్వం 500 కోట్ల రూపాయల స్కామ్ పాల్పడుతోందని చంద్రబాబు అన్నారు. ఇది పర్యావరణ శాఖ రూల్స్ కు పూర్తి విరుద్ధంగా ఉందని…. అలాగే ఇలా బురద నేల పై ఇలా మట్టి పోసి మట్టం పెంచినప్పుడు వాటి మీద కట్టబడ్డ బిల్డింగ్ లు ఎక్కువ కాలం నిలవవని అన్నారు. చంద్రబాబు ఈ విషయం మొత్తాన్ని ఒక లేఖ రూపంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కి రాయడం గమనార్హం.

author avatar
arun kanna

Related posts

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju