NewsOrbit
దైవం న్యూస్

Ayyappa Swamy: అయ్యప్పస్వామి  మాల   వెనుక దాగి ఉన్న రహస్యం ఇదే !!

Ayyappa Swamy:  కఠిన నియమ    నిష్టలతో దీక్ష
కార్తీకమాసం ( Karthikamasam )  ప్రారంభం నుంచి మకరసంక్రాంతి వచ్చే వరకూ ఎక్కడ చూసినా అయ్యప్ప స్వాములు, శరణు ఘోష  వినబడుతుంటుంది.  41 రోజుల వరకు ఎంతో  కఠిన నియమ    నిష్టలతో దీక్ష  పాటిస్తారు. నేల పడక, చన్నీటి స్నానాలు , ఒక్కసారే భోజనం,  వేసుకోక పోవడం వంటి నియమాలు  పాటిస్తారు. ఈ నియమాల  వెనుక  కేవలం భక్తి మాత్రమే కాదు,ఎన్నో ఆరోగ్య రహస్యాలు  కూడా దాగి ఉన్నాయి.

Ayyappa Swamy:  ఆరోగ్య రహస్యాలు

నేలమీద నిద్రపోవడం వల్ల వెన్నునొప్పి  తగ్గడం తో పాటు  కండరాలు పటిష్టంగా మారతాయి. రక్త ప్రసరణ  ( Blood Pressure ) కూడా  బాగా జరుగుతుంది.తెల్లవారు జామునే నిద్ర మేల్కోవడం అనేది  చైతన్యానికి ప్రతీక గా చెప్పబడింది.  సూర్యోదయం కాక ముందే చన్నీటి తో స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థ  ఉత్తేజం గా మారుతుంది.  దీని తో  ముఖంలో ప్రశన్నత  స్పష్టం గా కనిపిస్తుంది.
స్నానానం తరువాత చేసే  దీపారాధన యొక్క  కాంతి అక్కడ ఉన్న ఆవరణ మొత్తాన్ని ఆధ్యాత్మికంగా మారుస్తుంది . శ్రద్ధగా చేసే  పూజ   వల్ల మనసు చాలా తేలికపడుతుంది. సామూహికంగా కలిసి  చేయడం వలన   క్రమశిక్షణ అలవాటవుతుంది. ఇతర భక్తులతో కలిసి ఇచ్చిపుచ్చుకునే స్వభావం  బాగాపెరుగుతుంది .రెండు పూటలా స్నానం, దుస్తులుబట్టలు  మార్చడం వలన   శుభ్రమైనబట్టలు  ధరించడంఅలవాటుగా మారుతుంది.   క్రమం తప్పకుండా పూజ  చేయడం ,పాల్గొనడం వల్ల సంఘజీవనానికి  దారి చూపుతుంది.

ఆలోచనల యొక్క  సామర్థ్యం

ఎక్కువగా మాట్లాడటం, గొడవలకు  దూరంగా ఉండటం వల్ల సమయం వృధా  కాకుండా ఆలోచనల యొక్క  సామర్థ్యం  పెరుగుతుంది.
ఒక్కపూటే  భోజనం చేయడం వల్ల మితాహారాన్ని  తీసుకోవడం,శాఖాహారం తీసుకోవడం వల్ల  ఆరోగ్యం కలుగుతాయి.
పొగ తాగడం తో పాటు మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం వలన  ఆరోగ్యం  బాగుంటుంది.

Related posts

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju

అక్క‌డ వైసీపీని మొత్తం ఖాళీ చేసేసిన వైసీపీ ఎమ్మెల్యే…!