NewsOrbit
న్యూస్

Womens: ఆడవారి జడ వెనుకున్న రహస్యం ఇదే !!

Womens: ఆడవారు వేసుకునే జడకు
ఆడవారికి జుట్టు ఎంతో అందాన్ని ఇస్తుంది.   అసలు ఇది వరకు కాలం ఆడవారి జుట్టు (womens hair) .. జడలు ,ముడులు పువ్వులు ,వాటి ఆభరణాలు  ఇలా పెద్ద అధ్యాయమే ఉండేది. మన భారతీయ సాంప్రదాయంలో ముఖ్యంగా హిందూ ధర్మంలో  ఆడవారు వేసుకునే జడకు చాలాప్రాధన్యత ఉంది.   ఇప్ప్పుడు జుట్టు వి కట్,యూ కట్, ఫెథర్ కట్( fether cut)  అంటూ రకరకాలుగా జుట్టుని కత్తిరించుకుని విరబోసుకుని తిరగడం  ఫ్యాషన్ అయిపొయింది..

Womens: జుట్టు విరబోసుకుని  తిరిగితే

అదే రెండు తరాల ముందు వరకూ స్త్రీ  జడ వేసుకోవడం తప్పనిసరి,చిన్న పిల్లలు రెండు జడలు వేసుకునేవారు. యువత ఒక జడ వేసుకుంటే అమ్మతనం నుంచి ఒక అడుగు ముందుకు  రాగానే  ముడి  పెట్టుకునేవారు. అంతేకాదు.. అప్పట్లో అమ్మాయిలు జడ వేసుకుని.. వాటికీ ప్రత్యేకమైన భరణాలను  నాగరం , జడగంటలు, చామంతిపువ్వు, పాపిటబిళ్ళ, చెంపసరాలు,సూర్యుడు చంద్రుడి బిళ్ళలు వంటివి   అలంకరించుకునేవారు.  జుట్టు విరబోసుకుని  తిరిగితే  ఇంటికి జేష్టాదేవి ప్రభావం కలుగుతుందని,జేష్టాదేవి ప్రభావం మన ఇంటి పై ఉంటే ఇంటిలో ఎన్నో కష్టా,నష్టాలు కలుగుతాయని  నమ్మేవారు. అందుకోసమే ఆడవారు  తలను  దువ్వి   వెంట్రుకలను మూడు పాయలుగా తీసుకొని అల్లుకుని జడవేసుకునే వారు. అయితే  మూడు పాయాల వెనుకున్న అర్ధం . జుట్టుని మూడు పాయలుగా విడదీసి త్రివేణి సంగమంలా కలుపుతూ అల్లేవారు ఈ మూడు పాయలకు   మన హిందూ ధర్మంలో  ఉన్న అర్ధం తెలుసుకుందాం. స్త్రీ వేసుకునే జడ మూడుపాయలకు తన భర్త,తాను,  సంతానం అనే అర్థాన్ని తెలియచేస్తాయి. సత్వ, రజ, తమో గుణాలు,ఇంకో అర్ధం గా చెబుతారు.

గుడికి మాత్రం

జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అనే అర్థాలు  గా కూడా చెప్పబడింది.   స్త్రీలు వేసుకునే జడ బట్టి వారు చిన్న పిల్లలా, లేక  పెళ్లి కానీ వార , పెళ్లి ,సంతానం కలిగిన వారా అనే విషయాలను  తెలియచేసేవి.  గుడికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జుట్టు విరబోసుకుని వెళ్ళకూడదు. అలా వెళ్తే అనుగ్రహం పొందలేరు అన్నది నిజం.

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N