NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: అంతా బాగానే ఉన్నా సన్నీ గేమ్ లో.. ఇదే అతి పెద్ద మైనస్ అంటున్న జనాలు..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్సీ(Bigg Boss)జన్ ఫైవ్ లో అన్ని రకాలుగా రాణిస్తున్న కంటెస్టెంట్ జాబితాలో మొదటి ప్లేస్ లో ఉన్నాడు సన్నీ. బిగ్ బాస్(Bigg Boss) ఇచ్చే ఫిజికల్ టాస్క్ లో.. ఇంకా ఎంటర్టైన్మెంట్ చేసే విషయాలలో చాలా అద్భుత ఆటతీరును ప్రదర్శించి సన్నీ హౌస్ లో రాణిస్తున్నాడు. ముఖ్యంగా ఏడో వారంలో కెప్టెన్సీ టాస్క్ గెలిచి చాలామంది రేచ్చ గొట్టిన గాని కోపాన్ని కంట్రోల్.. చేసుకొని.. ఇంటికి కెప్టెన్ అయ్యాడు. ఆ సమయంలో హౌస్లో అందరికీ తగిన రీతిలో న్యాయం చేసి రాణించాడు. కానీ అదే వారంలో గోనె సంచుల టాస్క్ లో..బాల్స్ నీ.. ఇష్టానుసారంగా తనేసి..జెస్సీ మెదక్ కి వెళ్ళటం తో అప్పటిదాకా మంచి గేమ్ ఆడినా… చివరి నిమిషంలో సన్నీ అయిన ఫైర్… మొత్తానికి డ్యామేజ్ అయ్యేలా చేసింది.

Bigg Boss Season 5: E46: "Chempa Paguluddhi Sunny"

ఆ తర్వాత నాగార్జున(Nagarjuna) మందలించడం తో… సన్నీ చాలా వరకు కంట్రోల్ చేసుకుని గేమ్ ఆడుతున్నాడు. కానీ పదో వారంలో సిరి(Siri), షణ్ముఖ్ జస్వంత్(Shanmukh) నీ ఉద్దేశించి సన్నీ ఒక్కసారిగా మాటలు వదిలేయడం తో పాటు ఆ తర్వాత ఏమన్నానో కూడా అర్థం కాలేదు అని.. హౌస్ లో తన ఫ్రెండ్స్ మానస్(Manas), కాజల్(Kajal) దగ్గర డిస్కషన్ పెట్టడం జరిగింది. ఇదిలా ఉంటే నాగార్జున ముందు కావాలని వాళ్ళు రెచ్చగొడుతున్నారు.. ఆ సమయంలో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక మాట్లాడేస్తున్నారు అంటూ చాలా బుద్ధిమంతుడుగా సన్నీ మాట్లాడుతూ ఉన్నాడు.

Bigg Boss Telugu: Sunny eats the cake!

కోపమే.. కొంప ముంచేటట్లు

ఆ తర్వాత మళ్లీ యధావిధిగా సన్నీ ఇంటి సభ్యుల పై.. తన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉండటం అతని గేమ్ మొత్తానికి మైనస్ ని శనివారం జరిగిన ఎపిసోడ్ లో ఇదే రిపీట్ అయిందని బయట జనాలు చెబుతున్నారు. నాగార్జున ముందు రవి.. సన్నీ ని ఉద్దేశించి చేసిన డైలాగులు ఆ తర్వాత బ్రేక్ సమయంలో సన్నీ… రవి మీద మీదకు వెళ్లి డైలాగులు వేయటం..తో.. సన్నీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఫారెస్ట్ అయిపోతున్నాడని.. సన్నీ కోపమే.. కొంప ముంచేటట్లు ఉందని బిగ్బాస్ ఆడియన్స్ చెప్పుకొస్తున్నారు.

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N