NewsOrbit
న్యూస్

Safety: ఆడవారు బయటకు వెళ్ళేటప్పుడు రక్షణ  కోసం   వెంట తీసుకు వెళ్ళవలసిన ఆయుధం ఇదే part 2  !!

Safety: అర్ధరాత్రి ఒంటరిగా ఆడవారు  తిరిగినప్పుడే.. దేశానికి  స్వాతంత్ర్యం   వచ్చినట్టు అని   జాతి పితా  ఆనాడు అన్నారు.     ఈ నాటికి  కూడా మన దేశంలో  అది జరగడం   కలగానే  మిగిలి పోయింది. స్త్రీ లకు   అన్ని రంగాల్లో స్వేచ్ఛ అవసరం అనే ఉద్దేశంతో ఆనాడు  గాంధీ ఆ మాటలన్నారు.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో  అర్ధరాత్రి కాదు కదా.. పట్ట పగలు,  కూడా ఆడవారు  బయట తిరిగే పరిస్థితి లేదు.
మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా  ఈ సమాజంలో మానవ మృగాలు ఏ రూపంలో   తిరుగుతారు .. ఏ విధంగా    కబళిస్తారో చెప్పలేం. అందుకే   అన్ని వేళలా  జాగ్రత్తగా అప్రమత్తం గా  ఉండడం మంచిది.కొన్ని,కొన్ని సార్లు పరిస్థితి అంత సీరియస్ కాదని  అనిపించినా,ప్రమాదం జరిగే వరకు దాన్ని అంచనా వేయలేము. అందుకే జాగ్రత్తగా ఉండాలి.అలాంటి పరిస్థితి ఎదురైతే    ధైర్యం

ఆయుధంగా చేసుకొని ముందుకు సాగాలి. చాలా కేసుల్లో చదువుకున్న వారికి    స్వీయ రక్షణ గురించి, పోలీసులు అందిస్తున్న సేవలు గురించి కూడా  అవగాహన ఉండటం లేదు. కానీ ఈ విషయాలను గురించి సరైన అవగాహన కలిగి  ఉండడం అనేది  ప్రతి  స్త్రీ కి  ఎంతో అవసరం. యాప్ ను వాడి   బుక్ చేసుకునే  క్యాబ్స్ లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ని   ఎంచుకోండి. అందులో అయితే.. ఏదైనా సమస్య ఉన్న  ఎమర్జెన్సీ బటన్ నొక్కే  అవకాశం ఉంటుంది.  లేదా  మీరు సొంత వాహనంలో  ప్రయాణించాలనుకుంటే, బయల్దేరే ముందే టైర్‌లో గాలి ఉందా? పెట్రోల్ సరిపోయేంతగా ఉందా?  అనేది చెక్ చేసుకోవాలి.ప్రతి మనిషి లో సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది.  దాని మీద నమ్మకం ఉంచండి.  ఒక వ్యక్తిని  చూసినప్పుడు,  ఏదైనా తేడాగా అనిపిస్తే వారికీ దూరం గా ఉండడం మంచిది.  కొందరు  నమ్మకస్తులు గా   నటించి, నమ్మకం కుదిరిన తర్వాత  మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వారికి కూడా వీలైనంత ఎక్కువ దూరంగా ఉండాలి.రాత్రి సమయాల్లో వీలైనంత వరకు బయటకు  వెళ్ళకండి. స్వేచ్ఛగా జీవించడం అవసరం..  దానితో పాటే అప్రమత్తంగా ఉండడం ఇంకా అవసరం. అలాగే బయటకు వెళ్లినా, జనం తిరిగే    ప్రదేశంలో  ఉండేలా చూసుకోవాలి.


ఒక వేళ రాత్రి సమయంలో బయటకు వెళ్లవలసి వస్తే  ఎవరినైనా తోడు తీసుకుని   వెళ్లడం  అనేది అవసరం.  ఎవరైనా తోడుగా ఉన్నా సరే,    ఎక్కువగా  జనం తిరిగే   ప్లేస్ లో    ఉండడం వల్ల.. చుట్టూ ఉన్నవారు మీకు సహాయం అందుతుంది. అలా  చూడలేకపోయినా కనీసం పోలీసులకు సమాచారం అందించే వీలుంటుంది.ఏదైనా సందర్భంలో అనుకోకుండా ఒంటరిగా ఉండాల్సి వచ్చినా  మనసులో భయం బయటకు కనబడ నివ్వకుండా  ధైర్యంగా ఉన్నట్లు  వ్యవహరించాలి.  ఎక్కడికైనా  వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి మీ గమ్యాన్ని చేరుకునే వరకు  ఎప్పటికప్పుడు   ఎక్కడున్నాం, ఏ ట్రాన్స్‌పోర్ట్ వాడుతున్నాం  అన్న  వివరాలు  కుటుంబసభ్యులు,  ఫ్రెండ్స్ కు  తెలియజేయడం మంచిది. దింతో పాటు  వాట్సాప్‌లో ఉన్న లైవ్ లొకేషన్ ఆన్ చేయడం వల్ల.. వారికి మీ వివరాలు తెలుస్తాయి. మీకేమైనా సహాయం అవసరమైతే దగ్గర్లోని స్నేహితులను లేదా పోలీస్ ని కాంటాక్ట్ చేయడం వల్ల..  హెల్ప్ అందుతుంది. మీ దగ్గర జీపీఎస్ ట్రాకర్‌ని  పెట్టుకోవడం వల్ల మీకు నెట్ వర్క్ లేకపోయినా  తగిన సహాయం  పొందగలుగుతారు.
హ్యాండ్ బ్యాగ్‌లో ఎప్పుడు  పెప్పర్ స్ప్రే చిన్న కత్తి, కారం,  అందుబాటులో ఉంచుకోవాలి. అవన్నీ వాడే అంత అవకాశం రాకపోయినా ఎవరైనా ఎటాక్ చేస్తే వారిని గిచ్చడం, కొరకడం, రాయి దొరికితే దాన్ని తీసుకొని కొట్టడం వంటివి చేయాలి.మీరు  ధైర్యంగా ఉంటే ఎలాంటి ప్రమాదం నుంచి అయినా బయటపడగలుగుతారు.అదే ఆయుధాలు మీ దగ్గర ఉన్నా కూడా మీకు ధైర్యం లేకపోతే అవి మిమ్మల్ని కాపాడలేవు.

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju